Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » జై లవకుశ కోసం క్లాసికల్ డ్యాన్సర్ ని బయటపెట్టనున్న ఎన్టీఆర్!

జై లవకుశ కోసం క్లాసికల్ డ్యాన్సర్ ని బయటపెట్టనున్న ఎన్టీఆర్!

  • May 15, 2017 / 11:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జై లవకుశ కోసం క్లాసికల్ డ్యాన్సర్ ని బయటపెట్టనున్న ఎన్టీఆర్!

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న జై లవ కుశ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. నిన్నటి వరకు హైదరాబాద్ లోని బూత్ బంగ్లాలో ప్రత్యేక సెట్ వేసి భారీ యాక్షన్ సీన్ ని తెరకెక్కించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీలో తారక్ తొలి సారి త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఒక పాత్ర పేరు లవ కుమార్. చాలా క్లాస్ గా ఉంటారు. ఇక రెండో పాత్ర నాటకాలు, నృత్యాలు అంటే ఇష్టపడే పాత్ర జై. ఇతను క్లాసికల్ నృత్యాన్ని అద్భుతంగా వేస్తాడు. ఆ పాత్రకు ఎన్టీఆర్ వంద శాతం న్యాయం చేస్తారనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

ఎందుకంటే ఎన్టీఆర్ ఏడేళ్ల పాటి కూచిపూడిని నేర్చుకున్నారు. ఇప్పటికీ ఆ నృత్యాన్ని చక్కగా వేయగలరు. సో అతనిలోని కూచిపూడి నృత్యకారుణ్ణి బాబీ జై లవకుశ కోసం బయటికి తీసుకొస్తున్నారు. ఈ క్లాసికల్ డ్యాన్స్ సీన్లను రానున్న షెడ్యూల్లో తెరకెక్కించనున్నట్లు సమాచారం. మూడో పాత్ర కుశ విలనిజం తో భయపెట్టనున్నారు. రాశీఖన్నా, నివేత థామస్, నందిత రాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి హాలీవుడ్, బాలీవుడ్ టెక్నీషియన్లు శ్రమిస్తున్నారు. జనతా గ్యారేజ్ విడుదలైన సెప్టెంబర్ 1 న జై లవకుశ రిలీజ్ చేయనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jai Lava Kusha
  • #Jai Lava Kusha Movie
  • #Jr Ntr
  • #NTR
  • #Ntr Arts

Also Read

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

trending news

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

51 mins ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

2 hours ago
Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

3 hours ago
Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

4 hours ago
Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

4 hours ago

latest news

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

8 mins ago
Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

20 mins ago
Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

2 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

Jeethu Joseph: ‘దృశ్యం’లో దాచిన ఆ ఆఖరి విషయం ఏంటి? జీతూ జోసెఫ్‌ ఏం రాశారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version