Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » బిజినెస్ టైకూన్ గా ప్రత్యర్దులను చిత్తుచేయనున్న ఎన్టీఆర్?

బిజినెస్ టైకూన్ గా ప్రత్యర్దులను చిత్తుచేయనున్న ఎన్టీఆర్?

  • April 24, 2020 / 03:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిజినెస్ టైకూన్ గా ప్రత్యర్దులను చిత్తుచేయనున్న ఎన్టీఆర్?

త్రివిక్రమ్ సినిమాలంటే అద్భుతమైన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలే గుర్తుకు వస్తాయి. ఆయన స్టార్ హీరోలతో కూడా కమర్షియల్ అంశాలు జోడించి ఈ తరహా ఫ్యామిలీ డ్రామాలు తెరకెక్కిస్తున్నాడు. ఆయన కెరీర్ బిగినింగ్ చూస్తే ఒకటి రెండు మినహా అన్ని అదే పాయింట్ పై తెరకెక్కినవే. ఇక ఆయన ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురంలో పూర్తి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది. సినిమా కథలో విషయం అంతగా లేకపోయినా ఆయన టేకింగ్, అల్లు అర్జున్ స్టైలిష్ పెరఫార్మెన్సు, థమన్ సంగీతం సినిమాను నిలబెట్టాయి.

త్రివిక్రమ్ అత్తారింటికి దారేది సినిమా తరువాత ఆ స్థాయి హిట్ అందుకున్నాడు. మరి ఎన్టీఆర్ తో ఆయన చేయనున్న మూవీ జోనర్ ఏమై ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఐతే ఈ మూవీ కథపై మొదటి నుండి అనేక పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. ఇది త్రివిక్రమ్ మార్కు ఫ్యామిలీ డ్రామానే అని కొందరు అంటుండగా, మరి కొందరు ఇది పొలిటికల్ థ్రిల్లర్ అని తేల్చేస్తున్నారు.ఐతే తాజాగా ఈ మూవీపై మరో ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఈ మూవీలో ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ యంగ్ అండ్ స్టైలిష్ బిజినెస్ టైకూన్ గా చూపించనున్నాడని టాక్.

Trivikram With Jr NTR

కార్పొరేట్ వరల్డ్ లో సక్సెస్ ఫుల్ యంగ్ ఎంట్రప్రెన్యూర్ గా ఎన్టీఆర్ లుక్ ఆటిట్యూడ్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తుంది. వ్యాపారంలో తన ఎత్తుగడలతో ప్రత్యర్థులను చిత్తు చేసే ఇంటెలిజెంట్ ఫెలో గా ఎన్టీఆర్ రోల్ ఉంటుందని వినికిడి. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, ఎన్టీఆర్ కొత్తగా కనిపించనున్నాడని అర్థం అవుతుంది. ఇక అయిననూ పోయిరావలె హస్తినకు అనే ఓ క్రేజీ టైటిల్ ప్రచారంలో ఉంది.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayinanu Poyravle hasthinaku
  • #Haarika & Hassine Creations
  • #Jahnavi Kapoor
  • #Jr Ntr
  • #Kalyanram Nandamuri

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

3 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

19 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

22 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

2 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

21 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

22 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

23 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version