Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » రామ్ సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్!

రామ్ సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్!

  • July 13, 2018 / 01:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రామ్ సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్!

దసరా (అక్టోబర్ 19 ) సందర్భంగా రిలీజ్ కావడానికి అనేక సినిమాలు ముస్తాబు అవుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత వీర రాఘవ మూవీ దసరాకి థియేటర్లోకి వస్తుందని చెబుతున్నారే తప్ప అధికారికంగా డేట్ ని ప్రకటించలేదు. అక్టోబర్ 10 న రిలీజ్ అవుతుందని లీకులు మాత్రం వస్తున్నాయి. డేట్ ప్రకటించేస్తే.. అప్పటిలోపున సినిమా పూర్తి అవుతుందా? లేదా? అనే సందేహంతోనే తేదీ ఖరారు చేయడం లేదని తెలిసింది. ఎనర్జటిక్ హీరో రామ్ మాత్రం డేట్ ప్రకటించేశారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తాను చేస్తున్న  “హలో గురు ప్రేమకోసమే” మూవీ దసరాకి ఒక్కరోజు ముందు అంటే అక్టోబర్ 18 విడుదలవుతుందని స్పష్టం చేశారు. ఇలా డేట్ ప్రకటించడంలో ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు  ఆలోచన దాగుందని సమాచారం.

ఇప్పటి నుంచే థియేటర్లను సేకరించే పనిలో పడవచ్చని టాక్. మరి ఎన్టీఆర్ సినిమా ఎప్పుడొస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఈ రెండే కాకుండా రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్లో  “అమర్‌ అక్బర్‌ ఆంటోనీ” తెరకెక్కుతోంది. ప్రస్తుతం అమెరికాలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇది కూడా దసరాకే థియేటర్లో సందడి చేయనుంది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న  నాగార్జున, నానిల మల్టీస్టారర్‌ మూవీ దసరాకి రానుంది. యువ హీరో శర్వానంద్‌, సాయి పల్లవి జంట గా చేస్తున్న “పడి పడి లేచె మనసు” దసరాకి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ నాలుగు చిత్రాల దర్శకనిర్మాతలు కూడా విడుదల తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aravindha Sametha Movie
  • #Jr Ntr
  • #NTR
  • #Ram

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

39 mins ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 hour ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

21 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

24 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

15 mins ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

26 mins ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version