Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » మరోసారి మంచి మనసు చాటుకున్న ఎన్టీఆర్!

మరోసారి మంచి మనసు చాటుకున్న ఎన్టీఆర్!

  • November 3, 2017 / 01:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరోసారి మంచి మనసు చాటుకున్న ఎన్టీఆర్!

“ఎక్కడ నెగ్గాలో కాదురా.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు”.. త్రివిక్రమ్ కలం నుంచి వచ్చిన అద్భుతమైన డైలాగ్ ఇది. ఇప్పుడు ఈ డైలాగ్ గురించి ఎందుకు ప్రస్తావించమంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. వెనక్కి తగ్గి మరోసారి గొప్పోడు అనిపించుకున్నారు. జై లవకుశ చిత్రం తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు పవన్ కళ్యాణ్ సినిమా పనుల్లో బిజీగా ఉంటూనే డైరక్టర్, ఎన్టీఆర్ తో స్టోరీ చర్చల్లో పాల్గొంటున్నారు. ఇందులో బడ్జెట్ విషయం కూడా చర్చకి వచ్చినట్లు సమాచారం. సినిమా కోసం భారీ సెట్స్ ప్లాన్ చేశారు. అలాగే ఇదివరకు వెండితెరపై కనిపించని లొకేషన్లలో షూట్ చేయాలనీ అనుకుంటున్నారు. అందుకే బడ్జెట్ పెరుగుతుంది కాబట్టి.. నిర్మాత రాధా కృష్ణ అడక్కముందే తన రెమ్యునరేషన్ తగ్గించుకుంటానని ఎన్టీఆర్ ముందుకు వచ్చినట్లు తెలిసింది.garuda-vega-review-web-link

Click Here For Review

ఈ వార్త  బయటికి రాగానే ఫిలిం నగర్ వర్గాల్లో ఎక్కడ చూసిన తారక్ గురించే మాట్లాడుకుంటున్నారు. యువ హీరోలు సైతం సినిమాకి సినిమాకి రెమ్యునరేషన్ పెంచుకుంటున్న ఈ కాలంలో వరుసగా 4  హిట్లు అందుకున్న కూడా రెమ్యునరేషన్ తగ్గించుకోవడం గొప్ప విషయమని అభినందిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ చిత్రం మార్చిలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #NTR
  • #NTR28
  • #trivikram

Also Read

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

related news

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

trending news

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

2 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

2 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

3 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

3 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

4 hours ago

latest news

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

7 hours ago
Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

8 hours ago
ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

10 hours ago
Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version