Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » NTR30: ఎన్టీఆర్30 మూవీ నుంచి లీకైన డైలాగ్.. భలే ఉందిగా!

NTR30: ఎన్టీఆర్30 మూవీ నుంచి లీకైన డైలాగ్.. భలే ఉందిగా!

  • April 13, 2023 / 06:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR30: ఎన్టీఆర్30 మూవీ నుంచి లీకైన డైలాగ్.. భలే ఉందిగా!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అంటే డైలాగ్స్ అద్బుతంగా ఉంటయనే సంగతి తెలిసిందే. తారక్ సినిమాలలోని డైలాగ్స్ గురించి అభిమానుల మధ్య ఎప్పుడూ చర్చ జరుగుతూ ఉంటుంది. తారక్ సినిమాలలోని డైలాగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే డైలాగ్ లీకైంది. ఈ డైలాగ్ నెక్స్ట్ లెవెల్ అనేలా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. “యుద్ధం తథ్యం అయితే కత్తి కన్నీళ్లు పెట్టినా కనికరించకు” అనే డైలాగ్ ఈ సినిమా నుంచి లీక్ కాగా సినిమాలో ఈ తరహా డైలాగ్స్ ఎక్కువగానే ఉంటాయని సమాచారం అందుతోంది.

ఈ సినిమాలో అండర్ వాటర్ లో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని ఆ సీన్స్ అద్భుతంగా ఉంటాయని సమాచారం అందుతోంది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్లు ఈ సినిమా కోసం పని చేస్తుండటం గమనార్హం. 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 5వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. తారక్ కు జోడీగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ ఎంపికైన సంగతి తెలిసిందే.

అనిరుధ్ రవిచందర్ ఈ సినిమా (NTR30) కోసం మ్యూజిక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాటలు మరింత స్పెషల్ గా ఉండేలా అనిరుధ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని బోగట్టా. తారక్ జాన్వీ మధ్య రొమాంటిక్ సీన్లు ఎక్కువగానే ఉంటాయని ఆ సీన్లు ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.

కొరటాల శివ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉండగా రేయింబవళ్లు ఈ సినిమా కోసం కష్టపడి పని చేస్తున్నారని తెలుస్తోంది. అన్ని వర్గాల అభిమానులను మెప్పించేలా ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janhvi kapoor
  • #Jr Ntr
  • #Kalyan Ram
  • #koratala siva
  • #NTR

Also Read

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

related news

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

trending news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

22 mins ago
Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

4 hours ago
Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

4 hours ago
Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

4 hours ago
Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago

latest news

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

4 hours ago
Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

5 hours ago
Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

5 hours ago
Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

6 hours ago
Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version