Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ రెండో కొడుకుని చూసి మురిసిపోతున్న అభిమానులు!

ఎన్టీఆర్ రెండో కొడుకుని చూసి మురిసిపోతున్న అభిమానులు!

  • June 16, 2018 / 06:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ రెండో కొడుకుని చూసి మురిసిపోతున్న అభిమానులు!

“నా కుటుంబం ఇంకా పెద్దదవుతోంది”.. తనకి రెండో కొడుకు పుట్టిన ఆనందంలో ఎన్టీఆర్ నోటి వెంట వచ్చిన తొలి మాటలివి. మనసులోతుల్లోంచి వచ్చిన ఆ మాటల్లో చాలా భావం ఉంది. తాను హరికృష్ణకు కొడుకుగా పుట్టినప్పటికీ నందమూరి ఫ్యామిలీకి చాలా కాలం దూరంగానే పెరిగారు. తోడబుట్టినవారు ఎవరూలేరు. సో దాదాపు ఒంటరిగానే ఎదిగారు. ఒక్కడే కష్టపడి తెలుగురాష్ట్రాల నిండా అభిమానులను సొంతం చేసుకున్నారు. తనలాగా తన పెద్ద కొడుకు అభయ్ రామ్ ఒంటరిగా పెరగకూడదు అనుకున్నారామె.. పూజలు చేశారో తెలియదు గానీ ఆ దేవుడు ఎన్టీఆర్ కి రెండో కొడుకుని ప్రసాదించాడు. గురువారం లక్ష్మి ప్రణతి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.ntrs-second-son-look2

రెండో రోజే అభిమానుల కోసం తన చిన్న కుమారుడు ఫోటోని ఎన్టీఆర్ షేర్ చేసారు. ఆ బాబు ఫోటోని చూసి కుటుంబ సభ్యులు, అభిమానులు మురిసిపోతున్నారు. ఎంత ముద్దొస్తున్నాడో అంటూ అభినందనలు కురిపిస్తున్నారు. తెగ లైక్ లు కొడుతున్నారు. షేర్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ ఆనందకర క్షణాలను మిస్ కాకూడదనే బిగ్ బాస్ సీజన్ 2 అవకాశాన్ని తారక్ వదులుకున్నారు. దగ్గరుండి ఇద్దరుకొడులని చూస్తూ గడుపుతున్నారు. ఎల్లుండి నుంచి అరవింద సమేత వీర రాఘవ సినిమా షూటింగ్ కోసం పొల్లాచి కి వెళ్లనున్నారు.ntrs-second-son-look1

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhy Ram
  • #Jr Ntr
  • #NTR
  • #NTR second son
  • #Pranathi

Also Read

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

related news

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

trending news

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

3 hours ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

3 hours ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

3 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

4 hours ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

5 hours ago

latest news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

7 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

9 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version