Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Nupur Sanon: బ్రేకప్ విషయాలను బయటపెట్టిన రవితేజ హీరోయిన్ నుపుర్ సనన్..!

Nupur Sanon: బ్రేకప్ విషయాలను బయటపెట్టిన రవితేజ హీరోయిన్ నుపుర్ సనన్..!

  • October 17, 2023 / 07:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nupur Sanon: బ్రేకప్ విషయాలను బయటపెట్టిన రవితేజ హీరోయిన్ నుపుర్ సనన్..!

రవితేజ.. హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ఈ సినిమా దసరా కానుకగా రాబోతుంది. అభిషేక అగర్వాల్ ఈ సినిమాను నిర్మించారు. డైరెక్టర్ నాగవంశీ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో రవితేజ సరసన బాలీవుడ్ హీరోయిన్స్.. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటించారు. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, మురళి శర్మ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా అక్టోబర్ 20న విడుదల కాబోతోంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర బృందం ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నుపుర్ సనన్ హీరోయిన్ కృతిసనన్ ఓన్ సిస్టర్ అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సూపర్ మోడల్, ప్రైవేట్ ఆల్బమ్స్ తో గుర్తింపు సంపాదించుకున్న ఆమె రవితేజ సరసన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో తెలుగు తెరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ బ్రేకప్ గురించి తెలిపింది. తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ నుపుర్ సనన్ ను సదరు యాంకర్ మీరు ఎవరినైనా ప్రేమించారా అన్న కశ్చన్ అడిగారు. దానికి ఆమె.. కాలేజీలో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను చాలా చాలా సిన్సియర్ గా ప్రేమించాను. కానీ అతడు తనని మోసం చేస్తున్నారని అర్థమయ్యేలోపే తనతో ప్రేమలో చాలా దూరం వెళ్లిపోయాను.

తనను గుడ్డిగా నమ్మేశాను. కానీ తాను మోసం చేశాడని తెలుసుకున్నాక.. చాలా బాధపడ్డాను. విషయం ఇంట్లో వాళ్లకు ఎక్కడ తెలిసిపోతుందోనని భయపడి రాత్రిపూట బాత్రూంలో వెళ్లి మరీ వెక్కి వెక్కి ఏడ్చాను.. ఆ బాధ నుంచి బయట పడడానికి చాలా టైం పట్టిందని (Nupur Sanon) నుపుర్ సనన్ తెలిపింది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nupur Sanon
  • #Tiger Nageswara Rao

Also Read

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

related news

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

trending news

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

16 hours ago
Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

17 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

18 hours ago
Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

19 hours ago
Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

1 day ago

latest news

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

23 hours ago
Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

2 days ago
Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version