Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » 2024 అక్టోబర్ నెల ప్రోగ్రెస్.. ఫినిషింగ్ టచ్ బాగుంది !

2024 అక్టోబర్ నెల ప్రోగ్రెస్.. ఫినిషింగ్ టచ్ బాగుంది !

  • November 1, 2024 / 07:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2024 అక్టోబర్ నెల ప్రోగ్రెస్.. ఫినిషింగ్ టచ్ బాగుంది !

దసరా, దీపావళి.. రెండూ అక్టోబర్ నెలలోనే వచ్చాయి. ఈ నెలలలో దాదాపు 40 సినిమాలు రిలీజ్ అయ్యాయి. చిన్న, మిడ్ రేంజ్, డబ్బింగ్ .. వంటి సినిమాలు ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ‘శ్వాగ్’ (Swag) ‘విశ్వం’ (Viswam) ‘మా నాన్న సూపర్ హీరో (Maa Nanna Superhero) :  ‘ ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka)  ‘వేట్టయన్’ (Vettaiyan) ‘పొట్టేల్’ ‘లక్కీ భాస్కర్’ ‘క’ ‘అమరన్’ వంటి క్రేజీ సినిమాలు ఈ నెలలో రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఇందులో హిట్ సినిమాలు ‘క'(KA) ‘లక్కీ భాస్కర్'(Lucky Baskhar) ‘అమరన్’ (Amaran) మాత్రమే అని చెప్పాలి.

Movies

‘విశ్వం’ ‘వేట్టయన్’ వంటి సినిమాలు యావరేజ్ అనిపించాయి. మిగిలినవి ఏవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు అందుకోలేదు అనే చెప్పాలి. సాధారణంగా అక్టోబర్ అనేది అన్ సీజన్ అంటుంటారు. కానీ పండుగల టైంలో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.అయితే ఒక పెద్ద సినిమా వాళ్ళకి ఆప్షన్ గా ఉండాలి. ఈసారి ఆ అడ్వాంటేజ్ ‘దేవర'(Devara) తీసుకుంది. సెప్టెంబర్ 27న విడుదలైన ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రానికి మిక్స్డ్ టాక్ మాత్రమే వచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లక్కీ భాస్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 క సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 అమరన్ సినిమా రివ్యూ & రేటింగ్!

కానీ అభిమానులు, మాస్ ఆడియన్స్ కి నచ్చే అంశాలు అందులో ఉన్నాయి. అందువల్ల ఆ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ సినిమా పక్కన రిలీజ్ అయిన చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు నిలబడలేకపోయాయి అని స్పష్టమవుతుంది. ఏదేమైనా అక్టోబర్ నెల ఓపెనింగ్ సో సో గానే ఉంది. కానీ ‘లక్కీ భాస్కర్’ ‘క’ ‘అమరన్’ వంటివి ఫినిషింగ్ టచ్ బాగా ఇచ్చాయని చెప్పాలి. మరి నవంబర్ ప్రోగ్రెస్ ఎలా ఉండబోతుందో..!

‘బఘీర’ కి కాంబినేషనల్ క్రేజ్ కలిసి రాలేదా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amaran
  • #KA
  • #Lucky Baskhar

Also Read

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

related news

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

trending news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

3 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

4 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

4 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

5 hours ago
Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

5 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

8 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

9 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

10 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

11 hours ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version