Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Collections » Odela 2 Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘ఓదెల 2’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

Odela 2 Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘ఓదెల 2’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

  • April 18, 2025 / 04:33 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Odela 2 Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘ఓదెల 2’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకు సీక్వెల్ గా ‘ఓదెల 2’ (Odela 2) రూపొందిన సంగతి తెలిసిందే. తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాను అశోక్ తేజ డైరెక్ట్ చేయగా… స్టార్ డైరెక్టర్ సంపత్ నంది ఓ నిర్మాతగా అలాగే దర్శకత్వ పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాని సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దారు. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ వంటి వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Odela 2 Collections:

Odela 2 Movie Review and Rating

ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగినట్లు ప్రచారం జరిగింది. తెలుగుతో పాటు హిందీలో కూడా ఏక కాలంలో ఈ సినిమాని ఏప్రిల్ 10న రిలీజ్ చేశారు. అయితే మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఓదెల 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 Arjun Son Of Vyjayanthi First Review: కళ్యాణ్ రామ్ ఖాతాలో హిట్ పడినట్టేనా..?!
  • 3 OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!
నైజాం 0.15 cr
సీడెడ్ 0.06 cr
ఆంధ్ర 18 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 0.39 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.04 cr
హిందీ 0.03 cr
ఓవర్సీస్ 0.08 cr
వరల్డ్ వైడ్(టోటల్) 0.54 cr (Share)

‘ఓదెల 2’ చిత్రానికి రూ.9.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.10 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.0.54 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.0.81 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.9.46 కోట్ల షేర్ ను రాబట్టాల్సి.

బల్క్ బుకింగ్స్ బరువు మేకర్స్‌కు.. బ్రాండ్ వాల్యూ మాత్రం హీరోలకు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Odela 2
  • #Odela 2 Collections
  • #Tamannaah

Also Read

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

related news

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

trending news

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

21 hours ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

2 days ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

2 days ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

2 days ago

latest news

Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

23 hours ago
Chalasani Venkateswara Rao: బుకింగ్‌ క్లర్క్‌ టు ప్రొడ్యూసర్‌… ప్రముఖ నిర్మాత కన్నుమూత

1 day ago
Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

Scene: పాటల కౌంట్‌తో మరోసారి వైరల్‌ అవుతున్న ‘సీన్‌’.. అన్నేసి పాటలా?

Shiva Nirvana: రవితేజ సినిమా దర్శకుడు లైన్‌కి బాలయ్య ఓకే.. మరి ఆయన పరిస్థితేంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version