Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Odela 2 Collections: 3వ రోజు కూడా డీసెంట్ అనిపించింది కానీ..!

Odela 2 Collections: 3వ రోజు కూడా డీసెంట్ అనిపించింది కానీ..!

  • April 20, 2025 / 09:02 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Odela 2 Collections: 3వ రోజు కూడా డీసెంట్ అనిపించింది కానీ..!

‘ఓదెల రైల్వే స్టేషన్’ (Odela Railway Station) సినిమాకు సీక్వెల్ గా ‘ఓదెల 2’ (Odela 2)  వచ్చింది. తమన్నా(Tamannaah Bhatia)  ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాను అశోక్ తేజ  (Ashok Teja) డైరెక్ట్ చేయగా… స్టార్ డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi)  ఓ నిర్మాతగా అలాగే దర్శకత్వ పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాని సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దారు. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ వంటి వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఏప్రిల్ 10న రిలీజ్ అయిన ఈ సినిమా నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది.

Odela 2 Collections:

Odela 2 Movie Trailer Review

దీనివల్ల మొదటి రోజు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. కానీ 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది. ఇక 3వ రోజు కూడా మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసి పర్వాలేదు అనిపించింది. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Vijayashanti: నెగిటివ్ రివ్యూలపై ఫైర్ అయిన విజయశాంతి!
  • 2 Urvashi Rautela: ఊర్వశి ఆలయం రచ్చ.. కౌంటర్లు పడుతున్నాయిగా..!
  • 3 Ajith Kumar: మరోసారి ప్రమాదానికి గురైన అజిత్.. షాకింగ్ వీడియో!
నైజాం 0.57 cr
సీడెడ్ 0.21 cr
ఆంధ్ర 0.51 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 1.29 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.12 cr
హిందీ 0.07 cr
ఓవర్సీస్ 0.19 cr
వరల్డ్ వైడ్(టోటల్) 1.67 cr (Share)

‘ఓదెల 2’ చిత్రానికి రూ.9.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.10 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.1.67 కోట్లు షేర్ వచ్చింది. గ్రాస్ పరంగా రూ.2.61 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.8.33 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

 ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ ఇలా డౌన్ అయ్యిందేంటి..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajaneesh Loknath
  • #Ashok Teja
  • #Odela 2
  • #sampath nandi
  • #Tamannah Bhatia

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

24 hours ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

26 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

39 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version