Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Collections » Arjun Son Of Vyjayanthi Collections: ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ ఇలా డౌన్ అయ్యిందేంటి..?

Arjun Son Of Vyjayanthi Collections: ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ ఇలా డౌన్ అయ్యిందేంటి..?

  • April 20, 2025 / 08:50 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Arjun Son Of Vyjayanthi Collections: ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ ఇలా డౌన్ అయ్యిందేంటి..?

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా విజయశాంతి (Vijaya Shanthi) కీలక పాత్రలో ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) రూపొందింది. ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri)  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ‘అశోకా క్రియేషన్స్’ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు నిర్మించారు. సాయి మంజ్రేకర్ (Saiee Manjrekar) హీరోయిన్ గా నటించింది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. శ్రీకాంత్ (Srikanth) , బబ్లూ పృథ్వీరాజ్ (Babloo Prithiveeraj) కీలక పాత్రలు పోషించారు.

Arjun Son Of Vyjayanthi Collections:

Arjun Son of Vyjayanthi Movie Review and Rating

మంచి క్యాస్టింగ్ ఉండటం.. దానికి తోడు సినిమా టీజర్, ట్రైలర్ వంటివి ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి రోజు మంచి టాక్ కూడా వచ్చింది. కానీ ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. రెండో రోజు ఇంకా తగ్గాయి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Vijayashanti: నెగిటివ్ రివ్యూలపై ఫైర్ అయిన విజయశాంతి!
  • 2 Urvashi Rautela: ఊర్వశి ఆలయం రచ్చ.. కౌంటర్లు పడుతున్నాయిగా..!
  • 3 Ajith Kumar: మరోసారి ప్రమాదానికి గురైన అజిత్.. షాకింగ్ వీడియో!
నైజాం 1.27 cr
సీడెడ్ 0.48 cr
ఉత్తరాంధ్ర 0.40 cr
ఈస్ట్ 0.25 cr
వెస్ట్ 0.18 cr
గుంటూరు 0.35 cr
కృష్ణా 0.31 cr
నెల్లూరు 0.16 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.40 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.22 cr
ఓవర్సీస్ 0.40 cr
వరల్డ్ వైడ్ (టోటల్ ) 4.02 కోట్లు(షేర్)

‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) సినిమాకు రూ.18.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.19 కోట్ల షేర్ ను రాబట్టాలి. 2 రోజుల్లో ఈ సినిమా రూ.4.02 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.7.3 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.14.8 కోట్లు షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. సినిమాకి వస్తున్న టాక్ కి కలెక్షన్స్ కి సంబంధం లేదు. ప్రేక్షకులు థియేటర్లకు రావడం ఏ రేంజ్లో తగ్గించేశారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

నటుడు షైన్ టామ్ చాకోని అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Son Of Vyjayanthi
  • #Nandamuri Kalyan Ram
  • #Pradeep Chilukuri
  • #Saiee Manjrekar
  • #Vijaya Shanthi

Also Read

Mana ShankaraVaraPrasad Garu: వింటేజ్‌ లుక్‌ కోసం పాత పాటలు.. అంత ఖర్చు అయిందా?

Mana ShankaraVaraPrasad Garu: వింటేజ్‌ లుక్‌ కోసం పాత పాటలు.. అంత ఖర్చు అయిందా?

Mana ShankaraVaraprasad Garu: 25 రోజులు రాత.. 75 రోజులు తీత

Mana ShankaraVaraprasad Garu: 25 రోజులు రాత.. 75 రోజులు తీత

The RajaSaab: ‘ఖలేజా’ కి ఏం జరిగిందో ‘ది రాజాసాబ్’ కి కూడా అదే జరుగుతుంది : మారుతీ

The RajaSaab: ‘ఖలేజా’ కి ఏం జరిగిందో ‘ది రాజాసాబ్’ కి కూడా అదే జరుగుతుంది : మారుతీ

Mana ShankaraVaraprasad Garu Collections: అదిరిపోయిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Mana ShankaraVaraprasad Garu Collections: అదిరిపోయిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫస్ట్ డే కలెక్షన్స్

The RajaSaab: రూ.100 కోట్ల షేర్ సాధించిన ‘ది రాజాసాబ్’.. కానీ దారుణంగా పడిపోయిందిగా

The RajaSaab: రూ.100 కోట్ల షేర్ సాధించిన ‘ది రాజాసాబ్’.. కానీ దారుణంగా పడిపోయిందిగా

Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

related news

2025 Rewind: 2025లో నిరాశపరిచిన తెలుగు సినిమాలు!

2025 Rewind: 2025లో నిరాశపరిచిన తెలుగు సినిమాలు!

trending news

Mana ShankaraVaraPrasad Garu: వింటేజ్‌ లుక్‌ కోసం పాత పాటలు.. అంత ఖర్చు అయిందా?

Mana ShankaraVaraPrasad Garu: వింటేజ్‌ లుక్‌ కోసం పాత పాటలు.. అంత ఖర్చు అయిందా?

5 hours ago
Mana ShankaraVaraprasad Garu: 25 రోజులు రాత.. 75 రోజులు తీత

Mana ShankaraVaraprasad Garu: 25 రోజులు రాత.. 75 రోజులు తీత

6 hours ago
The RajaSaab: ‘ఖలేజా’ కి ఏం జరిగిందో ‘ది రాజాసాబ్’ కి కూడా అదే జరుగుతుంది : మారుతీ

The RajaSaab: ‘ఖలేజా’ కి ఏం జరిగిందో ‘ది రాజాసాబ్’ కి కూడా అదే జరుగుతుంది : మారుతీ

6 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: అదిరిపోయిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Mana ShankaraVaraprasad Garu Collections: అదిరిపోయిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫస్ట్ డే కలెక్షన్స్

7 hours ago
The RajaSaab: రూ.100 కోట్ల షేర్ సాధించిన ‘ది రాజాసాబ్’.. కానీ దారుణంగా పడిపోయిందిగా

The RajaSaab: రూ.100 కోట్ల షేర్ సాధించిన ‘ది రాజాసాబ్’.. కానీ దారుణంగా పడిపోయిందిగా

7 hours ago

latest news

Mana ShankaraVaraPrasad Garu: పోలికలు పెట్టి ఏం నిరూపిద్దామని.. అన్ని కథలూ ఒరిజినలేనా?

Mana ShankaraVaraPrasad Garu: పోలికలు పెట్టి ఏం నిరూపిద్దామని.. అన్ని కథలూ ఒరిజినలేనా?

4 hours ago
Peddi Movie: నాన్న, బాబాయ్‌ అదరగొట్టారు.. ఇక అబ్బాయి వంతు.. ఏం ప్లాన్ చేశారో?

Peddi Movie: నాన్న, బాబాయ్‌ అదరగొట్టారు.. ఇక అబ్బాయి వంతు.. ఏం ప్లాన్ చేశారో?

4 hours ago
Anaganaga Oka Raju: నవీన్ పోలిశెట్టి ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Anaganaga Oka Raju: నవీన్ పోలిశెట్టి ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

12 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi Review in Telugu: భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhartha Mahasayulaku Wignyapthi Review in Telugu: భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Anil Ravipudi: బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన అనిల్‌ ఇప్పుడు కారు ఇవ్వాల్సిందేనా?

Anil Ravipudi: బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన అనిల్‌ ఇప్పుడు కారు ఇవ్వాల్సిందేనా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version