Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » OG: థియేటర్‌ను షేక్ చేసేలా పవన్ ఎంట్రీ..?

OG: థియేటర్‌ను షేక్ చేసేలా పవన్ ఎంట్రీ..?

  • May 26, 2025 / 07:44 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG: థియేటర్‌ను షేక్ చేసేలా పవన్ ఎంట్రీ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజీ (OG Movie)  ఇప్పుడు మాస్ సినిమాల లిస్టులో టాప్ స్పాట్‌ దక్కించుకుంది. ఈ సినిమాకు సంబంధించి వచ్చిన టీజర్‌, లుక్స్‌ సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో రియాక్షన్లను సంపాదించాయి. ఇప్పుడు సినిమాకు మరింత ఊపిచ్చేలా ఓ సీన్ గురించి బజ్ స్టార్ట్ అయింది. ఇది రెండు గ్యాంగ్ గ్రూపుల మధ్య రక్తపాత సంఘర్షణ నేపథ్యంలో రూపొందిన భారీ యాక్షన్ సీన్.

OG

OG Vs Akhanda2 Box-office war between Pawan Kalyan and Balakrishna

ఈ సీన్‌లో పవన్ ఎంట్రీ ఓ మేజర్ హైలైట్‌ అంటున్నారు. థియేటర్‌లో ఆ ఒక్క సీన్ సమయంలో అలజడి సృష్టించడమే కాకుండా.. పవన్ అభిమానులకు ఇది ఒక డ్రీమ్ మూమెంట్ లాగా అనిపిస్తుందని ఇంటర్నల్ సర్కిల్స్ చెబుతున్నాయి. పవన్ స్టైల్‌, స్క్రీన్ ప్రెజెన్స్‌, స్లో మోషన్ ఎంట్రీ, డైలాగ్ డెలివరీ.. ఇలా అన్ని కలిపి సినిమాను మరో లెవెల్ కు తీసుకు వెళతాయట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Simbu: కన్నీళ్ళు పెట్టుకున్న శింబు.. ఏమైందంటే..!
  • 2 Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?
  • 3 Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

ఇదే సీన్ సినిమాకి ప్రధాన మార్క్ గా నిలవనుందట. డైరెక్టర్ సుజీత్ ఈ ఎపిసోడ్‌కి ఓ డార్క్ ఫిల్మీ టోన్‌ అందించేలా ప్లాన్ చేశారని సమాచారం. థమన్ (S.S.Thaman) అందించిన BGM ఈ సీన్‌కి ప్రాణం ఇవ్వనుందట. పవన్ ఓ వాక్‌తో వచ్చి, ఒక్క డైలాగ్‌తో స్క్రీన్‌ను బిగ్ బ్లాస్ట్‌లా మార్చేలా ఈ సీన్‌ను తెరకెక్కించారని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈ మాస్ సీన్ చుట్టూ నెట్టింట్లో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

“OG ఎంట్రీ సీన్ తర్వాత థియేటర్ ఎలా ఉంటుంది?” అనే క్యాప్షన్లతో ఫ్యాన్ ఎడిట్ వీడియోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఫ్యాన్స్ అంచనాల కంటే రెట్టింపు విజువల్ ఫీస్ట్‌గా ఈ సీన్ ఉండనుందన్నదే టాక్. OG విడుదలైన తర్వాత ఈ సీన్ సోషల్ మీడియా హైలైట్ అవడం ఖాయం. మొత్తానికి, ఓజీ ఫేస్ ఆఫ్ సీన్ సినిమాకు బ్రాండ్ వాల్యూ తీసుకురావడమే కాదు, పవన్ ఫ్యాన్ బేస్‌ను థియేటర్లలో మళ్ళీ రెచ్చగొట్టేలా ఉండబోతోందని అర్థమవుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG Movie
  • #pawan kalyan
  • #Sujeeth

Also Read

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

related news

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Pawan Kalyan: ‘జననాయగన్‌’ సెన్సార్‌ ఇష్యూ.. పవన్‌ కల్యాణ్‌ ఏమన్నారంటే?

Ustad Bhagath Singh: ‘ఉస్తాద్‌..’ బుకింగ్స్‌ మొదలు.. రెండు రాష్ట్రాల మధ్య టికెట్‌ రేట్‌ తేడా ఎంతో తెలుసా?

trending news

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

6 mins ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

38 mins ago
Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

1 hour ago
Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

2 hours ago
Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

4 hours ago

latest news

Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

5 hours ago
NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

7 hours ago
Hawa Hawa Song: జాక్‌ పాట్‌: 40 ఏళ్ల నాటి పాటకు ఇప్పుడు 50 వేల డాలర్లు ఇచ్చారట..

Kushboo: ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. మరోసారి ఖుష్బూ ఆగ్రహం.. ఏమైందంటే?

Kvn Production: కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌కి మరో సమస్య.. కొత్త సినిమా చుట్టూ బూతు వివాదం!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version