Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » OG Movie: ఎల్‌బీ స్టేడియంలో ‘ఓజీ’ మోత మోగిపోతుంది.. తుఫాన్‌కి తమన్‌ & కో. రెడీ!

OG Movie: ఎల్‌బీ స్టేడియంలో ‘ఓజీ’ మోత మోగిపోతుంది.. తుఫాన్‌కి తమన్‌ & కో. రెడీ!

  • September 20, 2025 / 08:11 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG Movie: ఎల్‌బీ స్టేడియంలో ‘ఓజీ’ మోత మోగిపోతుంది..  తుఫాన్‌కి తమన్‌ & కో. రెడీ!

సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ చేయడం సర్వసాధారణం. అయితే కొంతమంది దాంతోపాటు మ్యూజికల్‌ నైట్‌లు కూడా నిర్వహిస్తున్నారు. మొన్నీ మధ్య వచ్చిన ‘కూలీ’ సినిమా సమయంలో అనిరుధ్‌ రవిచందర్‌ కూడా ఇదే పని చేశారు. ఓ పెద్ద ఈవెంట్‌లో సినిమా పాటను విడుదల చేశాడు. అంతెందుకు ‘ఓజీ’ సినిమా కోసం ఓ పాటను సంగీత దర్శకుడు తమన్‌ కూడా ఇదే పని చేశారు. ఇప్పుడు మరోసారి తమన్‌ ఇదే ప్లాన్‌ చేశారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సంగీత తుపాను పుట్టనుంది.

OG Movie

‘ఓజీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 21న అంటే ఆదివారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. తొలుత ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఈవెంట్‌ జరగొచ్చు అనే వార్తలు రాగా.. ఇప్పుడు హైదరాబాద్‌నే వేదికగా చేసుకున్నారు. ఆదివారం ఉదయం 10:08 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేస్తారు. సాయంత్రం ఈవెంట్ పెడతారు. దీంతో సండే పవన్‌ ఫ్యాన్స్‌కి డబుల్‌ బొనాంజా దొరుకుతుందన్నమాట.

omi birthday wishesh to og

అయితే ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా ఎవరు వస్తారనే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. చిరంజీవి ముఖ్య అతిథిగా రావాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రచారం కూడా ఆ దిశగానే ఉంది. ‘ఓజీ’ వేదిక మీద టాలీవుడ్‌ ‘ఓజీ’లు ఇద్దరూ ఉంటే చూసి మురిసిపోవాలి అనేది వారి ఉద్దేశం. మరోవైపు చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య అంటే చిరంజీవికి ఎనలేని అభిమానం. ఆయన కూడా అంతే ప్రేమ చూపిస్తుంటారు. ఈ రెండు కాంబినేషన్ల వల్ల చిరు వస్తారేమో చూడాలి.

og overseas bookings on fire

ఇక మెగా కుటుంబ యువ హీరోలు అందరూ వస్తారని ఫిక్స్‌ అయిపోవచ్చు. వీరు కాకుండా డీవీవీ ఎంటర్‌టైన్మెంట్‌లో సినిమాలు ఉన్న హీరోలు, దర్శకుడు సుజీత్‌తో పరిచయం, అనుబంధం ఉన్న హీరోలు కూడా వస్తారని లెక్కలేస్తున్నారు. చిత్రబృందం ఎలానూ వస్తుంది. చూడాలి మరి తమన్‌ అండ్‌ కో. ఎలాంటి సందడి చేస్తారో?

‘బిగ్‌బాస్ 9’ 15 మంది కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు.. ఒరిజినల్ లెక్కలు ఇవే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG Movie
  • #pawan kalyan

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

24 mins ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

21 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

22 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

22 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

24 hours ago

latest news

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

7 mins ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

29 mins ago
Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

1 hour ago
ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

2 hours ago
Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version