Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » OG: ఆ ఫ్యాన్స్‌కి షాకిస్తారా? ‘ఓజీ’ మనకు మాత్రమేనా?

OG: ఆ ఫ్యాన్స్‌కి షాకిస్తారా? ‘ఓజీ’ మనకు మాత్రమేనా?

  • September 23, 2025 / 12:29 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG: ఆ ఫ్యాన్స్‌కి షాకిస్తారా? ‘ఓజీ’ మనకు మాత్రమేనా?

‘పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లో తెరకెక్కుతున్న తొలి పాన్‌ ఇండియా సినిమా’… ‘ఓజీ’ సినిమా గురించి గత కొన్ని ఏళ్లుగా ఇదే మాట వింటూ ఉన్నాం. సినిమా నుండి ప్రమోషనల్‌ కంటెంట్‌ వచ్చినప్పుడు కూడా ఇదే తేలింది. సినిమా పోస్టర్లలో తమిళం, హిందీ, మలయాళ, కన్నడ, తెలుగు అంటూ మూడు భాషల పేర్లను కూడా రాసుకొచ్చారు. గ్లింప్స్‌, సాంగ్‌ కూడా ఆయా భాషల్లో కాస్త ఆలస్యమైనా విడుదల చేశారు. అయితే ఇప్పుడు మొత్తం పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఇప్పటికైతే పాన్‌ ఇండియా కాదు.

OG

కావాలంటే మీరే చూడండి సినిమా టీమ్‌ నుండి ఇప్పుడు వస్తున్న ప్రచార చిత్రాల్లో చూస్తే మిగిలిన భాషల పేర్లన్నీ మిస్‌ అయిపోయాయి. సినిమా ట్రైలర్‌ని తొలుత కేవలం తెలుగు భాషల్లోనే రిలీజ్‌ చేశారు. దానర్థం ఈ సినిమా కేవలం మనకు మాత్రమే. అంటే పవన్‌ ఫ్యాన్స్‌ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పాన్‌ ఇండియా రిలీజ్‌ ఈ సినిమతో కూడా వర్కవుట్‌ కావడం లేదన్నమాట. ‘హరి హర వీరమల్లు’ సినిమా సమయంలోనూ ఈ ప్రయత్నం జరిగినా అప్పుడు కూడా వర్కవుట్‌ కాలేదు.

omi birthday wishesh to og

పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా సుజీత్ తెరకెక్కించిన సినిమా ‘ఓజీ’. పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో ఈ స్థాయిలో హైప్‌ని అందుకున్న సినిమా ఇప్పటివరకు ఏదీ రాలేదు అనే చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఎవరూ ఊహించని ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. దానికితోడు ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా, పవర్‌ స్టార్‌గా, ఆందీ (తుపాన్‌)గా దేశం మొత్తం ఆయన ఇప్పుడు పరిచయం. కానీ ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ చేయడం లేదు.

దీనికి కారణం సినిమా ఇతర భాషల పనులు ఇంకా అవ్వకపోవడమే అని సమాచారం. తొలుత సమయం సరిపోతుంది అని అనుకున్నా.. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న కొద్దీ ఇతర భాషల పనులు చూసుకుంటే ఇబ్బంది అవుతుంది అని కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్‌ చేద్దామని నిర్మాణ సంస్థ ఫిక్స్‌ అయిందని సమాచారం. అయితే 22న సుమారు అర్ధరాత్రి హిందీ ట్రైలర్‌ వచ్చింది. మరి సినిమాను ఒకేసారి తీసుకొస్తారా? లేక ఆలస్యం చేస్తారా? అసలు పాన్‌ ఇండియా రిలీజ్‌ ఉంటుందా అనేది చూడాలి.

‘పుష్ప 2’ తో పోలిస్తే ‘ఓజి’ మేకర్స్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG
  • #pawan kalyan

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

13 mins ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

21 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

21 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

3 mins ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

1 hour ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

2 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

3 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version