ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్ పతాకంపై సూరజ్ పవన్, శీతల్ భట్ లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ మురళి బోడపాటి దర్శకత్వంలో గార్లపాటి రమేష్, డా౹౹వి.భట్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఒక అమ్మాయితో…. `కోవిడ్ టైమ్ కహానీ` అనేది ఉపశీర్షిక. కరోనా టైంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ 42రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ జరుపుకుని సింగిల్ షెడ్యూల్ లో టాకీపార్ట్ పూర్తిచేయడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు హీరోయిన్ శీతల్‌భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ మేకింగ్ స్టిల్స్‌ని విడుదలచేసింది చిత్ర యూనిట్.
తారాగణం: శీతల్ భట్, సూరజ్ పవన్, శ్రీరాగ్, గుర్లిన్ చోప్రా, రఘు కారుమంచి, అశోక్ కుమార్, శాంతి తివారీ, జబర్దస్త్ ఫణి, జీవన్, పటాస్ పవన్, కె. సురేష్ బాబు, సుశీల్ మాధవపెద్ది తదితరులు.
Most Recommended Video
కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!