Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » ‘ఒకే ఒక ఆశ’ ఆడియో విడుదల

‘ఒకే ఒక ఆశ’ ఆడియో విడుదల

  • March 25, 2016 / 05:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఒకే ఒక ఆశ’ ఆడియో విడుదల

శ్రీమతి శ్రీలత నాయుడు సమర్పణలో సర్వోదయ మూవీస్ బ్యానర్ పై తరుణ్ తేజ, శరత్ అలి, శ్రీలేఖ, హరిత తారాగణంగా సర్వోదయ మూవీస్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘ఒకే ఒక ఆశ’. పరాంకుశం రవికుమార్ దర్శకత్వంలో జాని, చిన్నయ్య దొర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లో జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నటి కవిత ఆడియో సీడీలను విడుదల చేశారు. తొలి సీడీని సాగర్, సాయి వెంకట్ అందుకున్నారు. ఈ సందర్భంగా….
కవిత మాట్లాడుతూ ‘’దర్శకుడు రవికుమార్ చాలాకాలంగా పరిచయం. సినిమాలంటే ఎంతో ప్యాషన్ ఉన్న వ్యక్తి. కొత్త నటీనటులతో తెరకెక్కించిన ఈ సినిమా, పాటలు పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. సినిమా పెద్ద సక్సెస్ సాధించి దర్శక, నిర్మాతలకు మంచి పేరు, డబ్బులు రావాలని భావిస్తున్నాను. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
సాగర్ మాట్లాడుతూ ‘’దర్శకుడు రవి చాలా తక్కువ బడ్జెట్ లో ఎక్కువ క్వాలిటీతో చేసిన చిత్రమిది. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ యూనిట్ కు అభినందనలు తెలియజేస్తున్నాను‘’ అన్నారు.
సాయివెంకట్ మాట్లాడుతూ ‘’డైరెక్టర్ రవి చాలా కాలంగా తెలుసు. దర్శకుడు కావాలనుకున్న తన కల ఈ రోజు నిజమైంది. పాటలు బావున్నాయి. సినిమా పెద్ద హిట్ సాధించి రవికుమార్ అగ్ర దర్శకుడిగా ఎదగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
దర్శకుడు పరాంకుశం రవికుమార్ మాట్లాడుతూ ‘’నా కథను, నన్ను నమ్మి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. సినిమాలో మూడు పాటలు ఉన్నాయి. ఏప్రిల్ మొదటివారంలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
సత్యనారాయణ, యాకూబ్ బాషా, సుమంత్, సునీత, సమీర్, రామ్మోహన్ రెడ్డి తదితరులు ఇతర తారాగణంగా నటించిన ఈ చిత్రానికి కెమారా: ఎస్.రైసాబ్, ఎడిటింగ్: వెంకటేశ్వర్లు, పాటలు: రవికుమార్, ఐ.రమణారెడ్, సిహెచ్.ఎన్.దాస్, సహ నిర్మాతలు: పి.పద్మజ, పి. శ్రీలత నాయుడు, నిర్మాతలు: జాని, చిన్నయ్యదొర, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం: పరాంకుశం రవికుమార్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Oke Oka Aasha
  • #Oke Oka Aasha Audio
  • #Oke Oka Aasha audio launched

Also Read

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

Kingdom: ‘కింగ్డమ్’ .. ‘హరిహర వీరమల్లు’ ని పట్టించుకోకుండా రావాల్సిందే..!

Kingdom: ‘కింగ్డమ్’ .. ‘హరిహర వీరమల్లు’ ని పట్టించుకోకుండా రావాల్సిందే..!

Mannara Chopra: హీరోయిన్ మన్నారా చోప్రాకు పితృ వియోగం

Mannara Chopra: హీరోయిన్ మన్నారా చోప్రాకు పితృ వియోగం

Thug Life: CBFC సర్టిఫికెట్ ఉన్న సినిమాని మీరెలా ఆపుతారు అంటూ చీవాట్లు

Thug Life: CBFC సర్టిఫికెట్ ఉన్న సినిమాని మీరెలా ఆపుతారు అంటూ చీవాట్లు

trending news

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

5 hours ago
Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

7 hours ago
Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

8 hours ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

1 day ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

1 day ago

latest news

Chiranjeevi: సూపర్ హిట్ రీమేక్ తో డిజాస్టర్ ఇచ్చిన చిరు.. 31 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

Chiranjeevi: సూపర్ హిట్ రీమేక్ తో డిజాస్టర్ ఇచ్చిన చిరు.. 31 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

3 hours ago
Peddi: ‘పెద్ది’ ఓటీటీ.. మంచి రేటుకే ఇచ్చేశారుగా..!

Peddi: ‘పెద్ది’ ఓటీటీ.. మంచి రేటుకే ఇచ్చేశారుగా..!

4 hours ago
Kingdom: ఏమయ్యా గౌతమ్‌ తిన్ననూరి.. సారీ చెప్పవుగా మరోసారి?

Kingdom: ఏమయ్యా గౌతమ్‌ తిన్ననూరి.. సారీ చెప్పవుగా మరోసారి?

4 hours ago
Puri Jagannadh: విజయ్‌ సేతుపతి కోసం టైటిల్‌ మార్చేసిన పూరి.. కొత్త పేరు ఏంటంటే?

Puri Jagannadh: విజయ్‌ సేతుపతి కోసం టైటిల్‌ మార్చేసిన పూరి.. కొత్త పేరు ఏంటంటే?

4 hours ago
The Rajasaab: జాతి.. మగతనం.. ఏంటీ మాటలు ఎస్‌కేఎన్‌.. ఓవర్‌ అనిపించడం లేదు!

The Rajasaab: జాతి.. మగతనం.. ఏంటీ మాటలు ఎస్‌కేఎన్‌.. ఓవర్‌ అనిపించడం లేదు!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version