Oke Oka Jeevitham Collections: డీసెంట్ హిట్ గా నిలిచిన ‘ఒకే ఒక జీవితం’

శర్వానంద్ హీరోగా రూపొందిన ‘ఒకే ఒక జీవితం’ మూవీ ఫుల్ రన్ ముగిసింది. శర్వా కెరీర్లో 30వ సినిమాగా రూపొందిన ఈ ‘ఒకే ఒక జీవితం’ కి శ్రీ కార్తీక్ దర్శకుడు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 9న విడుదలైన ఈ మూవీ మొదటి షోతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.ఓపెనింగ్స్ డల్ స్టార్ట్ అయినా తర్వాత బాగానే పికప్ అయ్యింది.

డీసెంట్ హిట్ గా నిలిచి శర్వానంద్ ని ప్లాపుల నుండి బయటపడేసింది ఈ మూవీ. ఒకసారి ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 3.14 cr
సీడెడ్ 0.60 cr
ఉత్తరాంధ్ర 0.79 cr
ఈస్ట్ 0.50 cr
వెస్ట్ 0.35 cr
గుంటూరు 0.51 cr
కృష్ణా 0.48 cr
నెల్లూరు 0.26 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 6.63 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.78 cr
ఓవర్సీస్ 2.08 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 10.49 cr

‘ఒకే ఒక జీవితం’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.10 కోట్లు. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.10.49 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా బయ్యర్స్ కు ఈ మూవీ రూ.0.49 కోట్ల లాభాలను అందించింది. ఫైనల్ గా ఈ మూవీ డీసెంట్ హిట్ గా నిలిచి శర్వానంద్ ను ప్లాపుల నుండి బయట పడేసింది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus