Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » నాగ్,అఖిల్, రామ్ అంతా అనిల్ ను పక్కన పెట్టేశారు.. రవితేజ ఏం చేస్తాడో..!

నాగ్,అఖిల్, రామ్ అంతా అనిల్ ను పక్కన పెట్టేశారు.. రవితేజ ఏం చేస్తాడో..!

  • February 13, 2021 / 05:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగ్,అఖిల్, రామ్ అంతా అనిల్ ను పక్కన పెట్టేశారు.. రవితేజ ఏం చేస్తాడో..!

సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ కొట్టిన తరువాత.. అనిల్ రావిపూడి కి ఊహించని విధంగా బ్రేక్ వచ్చింది. ఆ వెంటనే ఇతను ఎఫ్2 కి సీక్వెల్ అయిన ఎఫ్3 ప్లాన్ చేసుకున్నాడు. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా అతని ప్లాన్స్ అప్సెట్ అయ్యాయి. షూటింగ్ లకు పర్మిషన్లు దొరికినా.. రానా పెళ్లి కారణంగా వెంకీ… అటు తరువాత నిహారిక పెళ్లి కారణంగా వరుణ్ తేజ్ లు ఎఫ్3 ని వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ మొదలైంది లెండి.

ఆగష్ట్ లో విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. అయితే గతేడాది లాగా భవిష్యత్తు లో గ్యాప్ రాకూడదని భావించిన అనిల్ రావిపూడి.. వెంటనే రామ్, నాగార్జున, అఖిల్ వంటి వారికి కథలు వినిపించి ఓకె చేయించుకోవాలి అనుకున్నాడు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. దాంతో ఇప్పుడు మళ్లీ రవితేజ వద్దకు వెళ్ళాడని టాక్. క్రాక్ తరువాత రవితేజ .. రమేష్ వర్మ డైరెక్షన్లో కిలాడి అనే సినిమా చేస్తున్నాడు.

Ravi Teja With Anil Ravipudi

మే లో ఈ చిత్రం విడుదలవుతుంది.ఆ వెంటనే రవితేజ మరో చిత్రానికి కమిట్ అవ్వలేదు. దాంతో అనిల్ .. ఇటీవల రవితేజ ను కలిసి కథ వినిపించాడట. రవితేజ కూడా బాగుంది అన్నాడు. కానీ ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేదు. ఎలాగూ రాజా ది గ్రేట్ వంటి హిట్ ఇచ్చాడు కాబట్టి.. ఓకె చేసే అవకాశాలు అయితే ఉన్నాయని ఇన్సైడ్ టాక్.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #F3 Movie
  • #Khiladi
  • #Krack
  • #Mass Maharaaj Ravi Teja

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

10 hours ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

11 hours ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

12 hours ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

13 hours ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

14 hours ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

12 hours ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

13 hours ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

14 hours ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version