Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Balakrishna: మళ్లీ ఆ దర్శకుడితో రిపీట్ చేయనున్న బాలయ్య!

Balakrishna: మళ్లీ ఆ దర్శకుడితో రిపీట్ చేయనున్న బాలయ్య!

  • May 2, 2023 / 01:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: మళ్లీ ఆ దర్శకుడితో రిపీట్ చేయనున్న బాలయ్య!

నందమూరి బాలకృష్ణ ఎటువంటి దర్శకులతో, ఎటువంటి సినిమాలు చేస్తున్నాడో తెలిస్తే ఇక అభిమానులకు దబిడి.. దిబిడే ..ఆ లైనప్ చూస్తే పిచ్చెక్కిపోద్ది.. బాలయ్య బాబు వరస చిత్రాల లిస్టు ఒకసారి చూద్దాం అగ్ర నటుల్లో కొంచెం తొందరగా అంటే సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తున్న నటుల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఈ సంవత్సరం జనవరిలో మలినేని గోపీచంద్ దర్శకత్వం లో ‘వీరసింహా రెడ్డి’ విడుదల అయింది. ఇప్పుడు బాలకృష్ణ దర్శకుడు అనిల్ రావిపూడితో షూటింగ్ చేస్తున్నాడు, అది కూడా ఈ సంవత్సరమే విడుదల అవుతుంది అని అనుకుంటున్నారు.

ఇది టైటిల్ ఇంకా పెట్టలేదు, అందుకని దీనికి #NBK108 అని ఒక వర్కింగ్ టైటిల్ ఇచ్చారు అంతే. ఇది కాకుండా బాలకృష్ణ సినిమాల లైనప్ చూస్తే ఏమి సెట్ చేసుకున్నాడో అని ఆశ్చర్యం వేస్తుంది. తదుపరి సినిమా #NBK109 దర్శకుడు ఎవరో తెలుసా, ఇంకెవరు బోయపాటి శ్రీను. బోయపాటి వరసగా మూడు సినిమాలు చేసి మూడు పెద్ద హిట్స్ కొట్టి మళ్ళీ అదే కాంబినేషన్ లో బాలకృష్ణ సినిమా అంటే అభిమానులకు దబిడి దిబిడే. దీనికి నిర్మాతగా 14రీల్స్ అని ఒక వార్త నడుస్తోంది. ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ తరువాత ఈ రాబోయే సినిమా ఇంకా పీక్స్ లో ఉంటుంది అని ఒక టాక్.

దీని తరువాత #NBK110 దర్శకుడు బాలకృష్ణకి మంచి స్నేహితుడు కూడాను. అతను మరెవరో కాదు పూరి జగన్నాథ్ . వీళ్ళిద్దరూ ఇంతకు ముందు ‘పైసా వసూల్’ చేశారు, ఇప్పుడు ఇంకో సినిమాకి ఈ ఇద్దరూ మళ్ళీ కలుస్తున్నారు. పూరి కనెక్ట్ ఈ సినిమాకి నిర్మాత. ఇది అయ్యాక బాలకృష్ణ #NBK111 దర్శకుడు చింరజీవికి ‘వాల్తేర్ వీరయ్య’ లాంటి పెద్ద హిట్ ఇచ్చిన బాబీ . సితార ఎంటర్ టైన్ మెంట్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ కి నిర్మాతగా ఉంటారని టాక్.

ఈ రెండు సినిమాల తరువాత ఇంకో పెద్ద సినిమాకి (Balakrishna) బాలయ్య శ్రీకారం చుడుతున్నాడు. అది మరెవరో కాదు, మహేష్ బాబు తో ‘సర్కారు వారి పాట’ లాంటి హిట్ సినిమా తీసిన పరశురామ్ లేదా బుజ్జి. ఇప్పుడు బాలకృష్ణ తో చేతులు కలుపుతున్నాడు. ఈ సినిమా ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారో తెలుసా, గీత ఆర్ట్స్ , అల్లు అరవింద్ . ఇవి వరసగా బాలకృష్ణ ప్రాజెక్ట్స్, ఇలా ఒకదానితరువాత ఒకటి అనుకున్నట్టు అయితే కనుక, దబిడి దిబిడే !

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #Nandamuri Balakrishna
  • #NBK
  • #NBK108

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

1 hour ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

4 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

3 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

4 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

6 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version