Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Balakrishna: మరోసారి బాలయ్యతో సీనియర్ హీరోయిన్?

Balakrishna: మరోసారి బాలయ్యతో సీనియర్ హీరోయిన్?

  • August 18, 2021 / 01:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: మరోసారి బాలయ్యతో  సీనియర్ హీరోయిన్?

నటసింహం బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న అఖండ నుండి ఇటీవల విడుదలైన రెండు టీజర్లు యూట్యూబ్ లో అదరగొట్టే వ్యూస్ సొంతం చేసుకుని మూవీపై అందరిలో భారీ అంచనాలు పెంచాయి. కెరీర్ పరంగా కొన్నాళ్ల నుండి సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న బాలయ్య అఖండ తో అఖండమైన విజయం సొంతం చేసుకోవడం ఖాయం అని ఇన్నర్ వర్గాల టాక్. మాస్ చిత్రాల దర్శకడు బోయపాటి తీస్తున్న ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తుండగా ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై బాలయ్య ఒక భారీ సినిమా చేయనున్నారు. ఇటీవల అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చిన ఈ సినిమా కాప్ యాక్షన్ డ్రామా గా మూవీ గా సాగనుందని, అలానే ఈ సినిమాలో బాలయ్య ఒక పవర్ఫుల్ పోలీస్ గా కనిపంచనున్నారని సమాచారం. థమన్ సంగీతం అందించనున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది అంటూ ఇటీవల వార్తలు వచ్చాయి,

అయితే లేటెస్ట్ ఫిలిం నగర్ న్యూస్ ప్రకారం ఈ సినిమాలో త్రిష ని హీరోయిన్ గా తీసుకునేందుకు మేకర్స్ సిద్ధం అయినట్లు టాక్. సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి మంచి గుర్తింపు ఉందని, ఆ రోల్ కి త్రిష అయితేనే కరెక్ట్ అని భావించిన యూనిట్ ఆమెని ఫిక్స్ చేసిందట. గతంలో బాలయ్య హీరోగా వచ్చిన లయన్ సినిమాలో ఒక హీరోయిన్ గా త్రిష యాక్ట్ చేసింది. మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ న్యూస్ నిజం అయితే మరొక్కసారి బాలయ్య తో ఆమె మరొక్కసారి హీరోయిన్ గా ఛాన్స్ కొట్టినట్లే అని చెప్పాలి. అయితే త్రిష నటించిన లయన్ మూవీ ఫ్లాప్ కాగా మరి ఈ సినిమా ఏమవుతుందో చూడాలి ..!!

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Sethupathi
  • #Gopichand
  • #Gopichandh Malineni
  • #Mythri Movie Makers
  • #Nandamuri Balakrishna

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

47 mins ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

3 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

3 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

4 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

5 hours ago

latest news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

1 hour ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

2 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

21 hours ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

24 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version