Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » వీళ్ళు ఇక మారరా??

వీళ్ళు ఇక మారరా??

  • June 21, 2016 / 08:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వీళ్ళు ఇక మారరా??

మెగా స్టార్ చిరంజీవి..కలెక్షన్ కింగ్ మోహన్ బాబు…వీళ్ళిద్దరూ ఒకప్పుడు ప్రాణ స్నేహితులు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒకరికొకరు అన్నట్లుగా ఉన్న వీళ్ళు, ఆ తరువాత ఏమయ్యిందో ఏమో తెలీదు కానీ, బద్డ
శత్రువుల్లా మారిపోయారు. వీరి వైరం ఎంతవరకూ వచ్చింది అంటే… స్టేజ్ పైనే ఒకరికొకరు బహిరంగంగా విమర్శలు చేసుకునే అంత. ఇదిలా ఉంటే వీళ్ళిద్దరూ టాలీవుడ్ టామ్ అండ్ జెర్రీ అని అందరికీ తెలిసిందే.

అయితే ఒక పక్క వీలు చిక్కినప్పుడల్లా ఒకరిపై మరొకరు శెటైర్స్ వేసుకుంటూనే, ఎదురుపడినప్పుడు మాత్రం ఒకరంటే ఒకరికి ప్రాణం అన్నట్లు బిహేవ్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరి మధ్య వైరం ఇంకా కొనసాగుతుంది అని మొన్న జరిగిన ఫిల్మ్ ఫేర్ లో మళ్ళీ బయటపడింది….ఇంతకీ ఏం జరిగింది అంటే…మొన్న శనివారం జరిగిన ఫిల్మ్ ఫేర్ ఫంక్షన్ లో మోహన్ బాబుకు ఫిలిం ఫేర్ జీవన సాఫల్య పురస్కారం అందించిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డును మోహన్ బాబుకు అతడి గురువు దాసరి అందించారు. అతిరధమహారధులు అందరూ హాజరయిన ఈ వేడుకకు చిరుకు సైతం ఆహ్వానం ఉన్నా…ఈ పురస్కారానికి చిరు హాజరు కాలేదు. డుమ్మా కొట్టారేమో అనుకునే లోపే…..మోహన్ బాబు బయటకు వెళ్ళిపోగానే చిరంజీవి నాటక ఫక్కీలో ఫిలింఫేర్ అవార్డ్స్ ప్రాంగణంలోకి అడుగు పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు.

ఈ హైడ్ అండ్ సీక్ గేమ్ ను చూసిన వారంతా మోహన్ బాబు చిరంజీవిల మధ్య ఇంకా కోల్డ్ వార్ రన్ అవుతూనే ఉంది అని తెలుస్తుంది. దాదాపుగా సినిమా కరియర్ ముగింపు దశలో ఉన్న ఈ అలనాటి
యువ హీరోలు ఇప్పటికైనా మారితే బావుంటుంది అని అభిమానులు ఫీల్ అవుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiranjeevi movies
  • #Mohan Babu
  • #Mohan Babu Movies

Also Read

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

related news

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

trending news

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

19 hours ago
Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

19 hours ago
Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

21 hours ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

21 hours ago

latest news

Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

2 mins ago
Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

25 mins ago
Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

43 mins ago
Kavya Kalyan ram : బలగం బ్యూటీ కావ్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందా..?

60 mins ago
Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version