Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బాలయ్య-ఎన్టీఆర్ ల మల్టీ స్టారర్ మళ్ళీ తెరపైకి..!

బాలయ్య-ఎన్టీఆర్ ల మల్టీ స్టారర్ మళ్ళీ తెరపైకి..!

  • March 24, 2020 / 05:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య-ఎన్టీఆర్ ల మల్టీ స్టారర్ మళ్ళీ తెరపైకి..!

నందమూరి ఫ్యామిలీకి సన్నిహితుడు స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగ వంశీ ఓ అతిపెద్ద మల్టీ స్టారర్ కి తెరలేపనున్నాడా? ఆయన బాబాయ్ బాలయ్య, అబ్బాయ్ ఎన్టీఆర్ తో ఓ మూవీ చేయనున్నాడా? ఇప్పుడు ఇదే టాపిక్ టాలీవుడ్ లో నడుస్తుంది. నిజానికి గత పదేళ్లుగా ఇలాంటి పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. బాలయ్య, ఎన్టీఆర్ కలిసి నటించనున్నాడంటూ, దర్శకులు వీరేనంటూ అనేక పేర్లు వినిపించాయి. ఐతే ఈ సారి వీరి కల సాకారం అయ్యేలా కనిపిస్తుంది.

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోసియుమ్’ సినిమాను తెలుగు మరియు తమిళ భాషల్లో రీమేక్ చేయబోతున్నారట. ఈ సినిమా రీమేక్ హక్కుల్ని సూర్య దేవర నాగవంశీ సొంతం చేసుకున్నారని సమాచారం. మలయాళంలో పృథ్వీరాజ్ బిజూ మీనన్ లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రం తెలుగు రీమేక్ లో బాబాయ్, అబ్బాయ్ కలిసి నటించే అవకాశాలున్నట్లు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్న వార్త.

Once Again jr ntr Balakrishna multistarrer on talks1

సొసైటీ లో బలమైన శక్తులుగా ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య అహం అడ్డొస్తే, ఆధిపత్య పోరు పెరిగితే ఎలా ఉంటుంది అనేదే ఈ చిత్ర కథాంశం అని తెలుస్తుంది. పాత్రల పరంగా ఎన్టీఆర్, బాలకృష్ణ చక్కగా సరిపోతారని కొందరి అభిప్రాయం. ఒక వేళ ఈ డ్రీం ప్రాజెక్ట్ సాకారం అయినా ఇప్పట్లో పట్టాలెక్కే పరిస్థితి లేదు. ఎందుకనగా ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తరువాత త్రివిక్రమ్ తో కమిట్ అవగా, బాలయ్య బోయపాటి సినిమా చేస్తున్నారు.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #Ayyappanum Koshiyum
  • #BijuMenon
  • #Jr Ntr
  • #Prithviraj

Also Read

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

related news

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Balayya : బాలయ్య వెంటపడుతున్న యంగ్ డైరెక్టర్లు..!

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

trending news

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

2 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

3 hours ago
Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

5 hours ago
Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

7 hours ago

latest news

Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

5 hours ago
Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

7 hours ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version