Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ కొత్త సినిమాలో మరో హీరోయిన్.. ఎవరంటే?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ కొత్త సినిమాలో మరో హీరోయిన్.. ఎవరంటే?

  • July 22, 2023 / 04:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ కొత్త సినిమాలో మరో హీరోయిన్.. ఎవరంటే?

నాని – పరశురామ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా ఇప్పటికే మృణాల్‌ ఠాకూర్‌ను ఎంచుకున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్‌ను కూడా ఓకే చేసింది. నాగచైతన్యతో ‘మజిలీ’ సినిమాలో నటించిన దివ్యాంశ కౌశిక్‌ను ఈ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది.

‘గీత గోవిందం’ తరహాలోనే ఈ సినిమా కూడా రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండనుందని సమాచారం. ఈ సినిమాకు ‘కుటుంబరావు’, ‘ఫ్యామిలీస్టార్‌’ అనే పేర్లను పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌ సిటీలో రూపొందించిన సెట్‌లో జరుగుతోంది. సినిమా రిలీజ్‌ డేట్‌ను ముందుగానే ప్రకటించేయడంతో ఈ సినిమాకే విజయ్‌ ఎక్కువ డేట్స్‌ ఇచ్చారు అని చెబుతున్నారు. ఈ సినిమా తర్వాతే గౌతమ్‌ తిన్ననూరి సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఇక విజయ్‌ (Vijay Devarakonda) మిగిలిన సినిమాల సంగతి చూస్తే… సమంతతో కలసి నటించిన ‘ఖుషి’ విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలో త్వరలో టీజర్‌ను విడుదల చేస్తారని సమాచారం. అలాగే సినిమాను సెప్టెంబరు 1న విడుదల చేస్తారు. కొత్తగా పెళ్లి అయిన జంట కథను ఈ సినిమాలో చెప్పబోతున్నారట. ఇప్పటికే విడుదలైన పాటల్లో సన్నివేశాలను కుర్రాళ్లకు తెగ నచ్చేస్తున్నాయి. ఇక దివ్యాంశ కౌశిక్‌ సంగతి చూస్తే… ముందుగా చెప్పినట్లు ‘మజిలీ’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ… ఆ తర్వాత ‘ది వైఫ్‌’, రవితేజతో ‘రామారావు ఆన్‌ డ్యూటీ’, సందీప్ కిషన్‌తో ‘మైఖేల్‌’, సిద్ధార్థ్‌తో ‘టక్కర్‌’ సినిమాలను చేసింది.

అయితే వీటిలో ఏవీ సరైన విజయం అందుకోలేకపోయాయి. అయితే అందం, అభినయంతో అభిమానులను అయితే ఆకట్టుకుంది. మరిప్పుడు విజయ్‌ సినిమా అయినా విజయం అందిస్తుందేమో చూడాలి. మెయిన్‌ హీరోయిన్‌గా నటించిన సినిమాలు దివ్యాంశకు అచ్చిరావడం లేదు. మరి ‘ఫ్యామిలీ స్టార్‌’లో ఏంటో చూడాలి.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Hero Vijay Devakonda
  • #Nani
  • #Vijay Devakonda

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

12 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

12 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

9 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version