Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » తెరపైకి మరోసారి సుప్రీమ్ కాంబో

తెరపైకి మరోసారి సుప్రీమ్ కాంబో

  • January 23, 2021 / 11:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెరపైకి మరోసారి సుప్రీమ్ కాంబో

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లాక్ డౌన్ తరువాత అందరికంటే ముందు థియేటర్స్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా కరోనా కష్ట కాలంలో వసూళ్లను బాగానే అందుకుంది. భవిష్యత్తు సినిమాలకు ఒక నమ్మకాన్ని కూడా ఇచ్చింది. అయితే ఆ సినిమా అనంతరం సాయి మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. దేవకట్టా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

అలాగే సుకుమార్ బ్యానర్ లో కూడా ఒక బ్లాక్ మ్యాజిక్ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ సినిమా చేస్తున్నాడు. ఇక ఆ సినిమాలో సుప్రీమ్ హీరోయిన్ రాశి ఖన్నా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చేతికొచ్చిన ఆఫర్స్ ను కూడా బ్యాడ్ లక్ తో చేజార్చుకుంటున్న ఈ బ్యూటీ మొత్తానికి మంచి ఆఫర్ అందుకున్నట్లు టాక్ వస్తోంది. రాశి చివరగా విజయ్ దేవరకొండతో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత రాశి ట్రోలింగ్స్ గట్టిగానే ఎదుర్కొంది.

Prathi Roju Pandaage Movie Shooting Update2

ఇక రీసెంట్ గా గోపిచంద్ చేయబోయే ఒక సినిమా అవకాశం అందుకున్నట్లే అందుకొని చర్చల అనంతరం చేజార్చుకున్నట్లు సమాచారం. ఇక ఆ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియదు గాని మొత్తానికి సుకుమార్ ప్రొడక్షన్ లో సాయి ధరమ్ తేజ్ చేయబోయే సినిమాలో మంచి ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం తమిళ్ లో మాత్రం ఈ బబ్లీ గర్ల్ నాలుగు సినిమాల్లో నటిస్తోంది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sukumar
  • #Raashi khanna
  • #saidharam Tej
  • #Solo Brathuke So Better

Also Read

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

related news

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

trending news

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

2 hours ago
Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

2 hours ago
LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

3 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

4 hours ago

latest news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version