Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan, Koratala Siva: చరణ్‌ – కొరటాల సినిమా మళ్లీ ముచ్చట్లు!

Ram Charan, Koratala Siva: చరణ్‌ – కొరటాల సినిమా మళ్లీ ముచ్చట్లు!

  • February 8, 2022 / 03:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Koratala Siva: చరణ్‌ – కొరటాల సినిమా మళ్లీ ముచ్చట్లు!

రామ్‌చరణ్‌ – కొరటాల శివ కాంబినేషన్‌… ఇప్పటివరకు ఈ కాంబో గురించి రెండు సార్లు వార్తలొచ్చాయి. రెండూ సార్లూ ఉసూరుమనిపించారు. తొలిసారి అయితే ఏకంగా పూజా కార్యక్రమాలు జరిగిపోయాయి. రెండోసారి అయితే ఫొటో బయటకు రావడంతో పుకార్లు జోరందుకున్నాయి. అయితే రెండోసారి వచ్చిన పుకారు సగం నిజమైంది. అయితే ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పుకారు వస్తోంది. అంతేకాదు ఈసారి సినిమా షూటింగ్‌ పట్టాలెక్కడం పక్కా అని కూడా అంటున్నారు. రచయితగా వరుసగా విజయవంతమైన సినిమాలు చేస్తూ వచ్చిన కొరటాల శివ ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు.

Click Here To Watch

మాస్‌ ఎలిమెంట్స్‌, మేనరిజమ్స్‌, కథనంతో సినిమాను అదరగొట్టేశారు. సినిమా ఫలితం చూసి రామ్‌చరణ్‌ ముందుకొచ్చారు. కొరటాలతో సినిమా ఉంటుందని చెప్పడం, ముహూర్తం పెట్టడం అన్నీ చకచకా అయిపోయాయి. బండ్ల గణేష్‌ బ్యానర్‌లో ఆ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఏమైందో కానీ ఆ సినిమా ఆగిపోయింది. దాని స్థానంలో ‘గోవిందుడు అందరివాడేలే’ మొదలైంది. ఆ తర్వాత 2017లో మరోసారి ఈ ఇద్దరి కాంబో గురించి చర్చ వచ్చింది. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంతో కలసి రామ్‌చరణ్‌ కొరటాల సినిమాలో చేస్తారని అన్నారు. అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు.

అయితే ఈసారి మళ్లీ ఆగింది. కానీ డైరక్టర్‌.. ఆ కాంపౌండ్‌ నుండి ఆ సినిమా పట్టుకుని బయటకు రాలేదు. చిరంజీవి హీరోగా సినిమా మొదలుపెట్టారు. అందులో చరణ్‌ కీలక పాత్రలో నటించారు. కానీ మూడోసారి మళ్లీ ప్రయత్నం సాగుతోందట. అవును కొరటాల, రామ్‌చరణ్‌ కాంబోలో సినిమా కోసం చర్చలు సాగుతున్నాయట. తారక్‌ సినిమా తర్వాత కొరటాల చేయబోయే సినిమా రామ్‌చరణ్‌దే అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ సినిమా పనుల్లో కొరటాల బిజీగా ఉన్నారు.

Koratala Siva, Ram Charan,

మరోవైపు చరణ్‌ శంకర్‌ సినిమాతో బిజీ, ఆ తర్వాత గౌతమ్‌ తిన్ననూరి సినిమా ఉంటుంది. ఈ రెండూ పూర్తయ్యే లోపు కొరటాల పూర్తి కథ సిద్ధం చేసుకుంటారని టాక్‌. అప్పుడు కానిది, ఇప్పుడు అవుతుందేమో చూడాలి. అయితే ఈ సినిమా ఏ బ్యానర్‌ మీద రూపొందుతుంది, ఎవరెవరు నిర్మాతలుగా ఉంటారు లాంటి వివరాలు అయితే అందుబాటులో లేవు. మరోవైపు చరణ్‌ లైనప్‌లో సుకుమార్‌, ప్రశాంత్‌ నీల్‌ లాంటి వాళ్లు కూడా ఉన్నారు. సో వెయిట్‌ అండ్‌ సీ.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Koratala
  • #koratala siva
  • #Ram Charan

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

6 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

19 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

2 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

3 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

5 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

6 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version