Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijay,Rashmika: మాల్దీవుల్లో విజయ్ దేవరకొండ, రష్మిక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. బయటపడ్డ ఫోటోలు!

Vijay,Rashmika: మాల్దీవుల్లో విజయ్ దేవరకొండ, రష్మిక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. బయటపడ్డ ఫోటోలు!

  • January 2, 2023 / 02:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay,Rashmika: మాల్దీవుల్లో విజయ్ దేవరకొండ, రష్మిక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. బయటపడ్డ ఫోటోలు!

నిన్న న్యూ ఇయర్ సందర్భంగా సోషల్ మీడియాలో స్టార్స్ అంతా ప్రేక్షకులకు విషెస్ పెడుతూ పోస్టులు పెట్టారు. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘న్యూ ఇయర్, న్యూ మంత్, న్యూ డే ఆడియన్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ’ విజయ్ దేవరకొండ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. విజయ్ పోస్ట్ చేసిన కొన్ని నిమిషాలకు హీరోయిన్ రష్మిక మందన కూడా న్యూ ఇయర్ విషెస్ చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది.

‘హలో 2023’ అంటూ రష్మిక… ఓ ఫోటోని షేర్ చేసి రష్మిక ఈ పోస్ట్ పెట్టింది. విజయ్ పోస్ట్, రష్మిక పోస్ట్ లో చాలా పోలికలు కనిపించాయి. విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన ఫోటో చూస్తే అది సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న రిసార్ట్ దగ్గర ఉన్న స్విమ్మింగ్ ఫూల్‌లో దిగింది అని తెలుస్తుంది. ఇక రష్మిక మందన ఫోటో కూడా రిసార్ట్‌లో ఉన్న పూల్ పక్కనే ఉన్నట్టు స్పష్టమవుతుంది. దీంతో ఈ ఇద్దరూ ఒకే చోట ఉన్నట్టు ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.

అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకునేందుకు అక్కడికి వెళ్లిపోయారన్న మాట. చాలా కాలంగా ఈ జంట ప్రేమలో ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. అది నిజమే అనే అనుమానం వచ్చేట్టు వీళ్ళ ప్రవర్తన కనిపిస్తుంది. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకుంటారని విజయ్, రష్మిక లను అభిమానించే వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. కానీ విజయ్ టీంని అడిగితే..

‘అందులో నిజం లేదని.. వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్’ అని చెబుతున్నారు. అయితే ఈ లేటెస్ట్ ఫోటోల వ్యవహారం ఏంటి అన్నది సస్పెన్స్ గా మారింది. అయితే వీళ్ళ లేటెస్ట్ ఫోటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika Mandanna
  • #Hero Vijay Deverakonda
  • #Rashmika Mandanna
  • #Vijay Deverakonda

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

16 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

19 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

2 days ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

19 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

20 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

21 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

22 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version