Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Ravi Teja, Ileana: రవితేజ కోసం మొదటిసారి ఇలియానా అలా..!

Ravi Teja, Ileana: రవితేజ కోసం మొదటిసారి ఇలియానా అలా..!

  • August 14, 2021 / 12:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja, Ileana: రవితేజ కోసం మొదటిసారి ఇలియానా అలా..!

ర‌వితేజ కెరీర్‌లో 68వ చిత్రంగా శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రామారావ్ ఆన్ డ్యూటీ’. సుధాక‌ర్ చెరుకూరి తన ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఆర్.టి.టీమ్’ బ్యానర్ ను స్థాపించి రవితేజ కూడా సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.ఇటీవల హైద‌రాబాద్‌లో కొన్ని ముఖ్య‌మైన స‌న్నివేశాల్ని చిత్రీకరించారు. ‘క్రాక్’ లానే ఈ మూవీ కూడా కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా ఆధారంగా రూపొంద‌బోతుంది. ర‌వితేజ స‌ర‌స‌న ‘మ‌జిలి’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్,’కర్ణన్’ ఫేమ్ రాజీషా విజయన్ లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

వీరితో పాటు ఈ చిత్రంలో ఇలియానా కుడా కనిపించబోతుందట. కథ ప్రకారం వచ్చే ఓ స్పెషల్ సాంగ్ లో ఇలియానా కనిపించబోతుందని సమాచారం. ఇలియానా ఇలా స్పెషల్ సాంగ్స్ లో నర్తించడం ఇదే మొదటి సారి. కేవలం రవితేజ తో ఉన్న ఫ్రెండ్ షిప్ కారణంగా ఆమె ఈ స్పెషల్ సాంగ్ లో నర్తించడానికి రెడీ అవుతుందట. గతంలో వీరి కాంబినేషన్లో ‘ఖతర్నాక్’ ‘కిక్’ ‘దేవుడు చేసిన మనుషులు’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ వంటి సినిమాలు వచ్చాయి.

ఇందులో ‘కిక్’ తప్ప మరేదీ హిట్ అవ్వలేదు. ఇక ‘రామారావ్ ఆన్ డ్యూటీ’ మూవీకి ‘ఖైదీ’ ఫేమ్ సామ్.సి.ఎస్ సంగీతం అందిస్తున్నాడు.56 రోజుల్లో ఈ చిత్రాన్ని ఫినిష్ చేసేలా దర్శకుడు శరత్ పక్కా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడట. ఒకప్పటి హీరో తొట్టెంపూడి వేణు కూడా ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుండడం విశేషం.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ileana D'Cruz
  • #Divyansha Koushik
  • #Ileana D'Cruz
  • #Mass Maharaja Ravi Teja
  • #Praveen KL

Also Read

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

related news

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

trending news

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

5 hours ago
Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

10 hours ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

10 hours ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

11 hours ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

11 hours ago

latest news

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

1 day ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version