Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » రవితేజ, శ్రీను వైట్ల మూవీలో కాజల్!

రవితేజ, శ్రీను వైట్ల మూవీలో కాజల్!

  • September 18, 2017 / 03:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రవితేజ, శ్రీను వైట్ల మూవీలో కాజల్!

మాస్ మహారాజ రవితేజ, కాజల్ కలిసి సారొస్తారు సినిమాలో నటించారు. ఇది నిరాశపరచడంతో మళ్ళీ ఈ జంట వెండి తెరపై కనిపించలేదు. ఈ జంటను త్వరలో వెండితెరపై చూడబోతున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ప్రస్తుతం రవితేజ  “రాజా ది గ్రేట్” సినిమా చేస్తున్నారు. అనిల్ రావి పూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే నెలలో రిలీజ్ కానుంది. దీని తర్వాత విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ”టచ్ చేసి చూడు” సినిమాను పూర్తి చేయనున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత శ్రీనువైట్లతో మూవీ మొదలుకానుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి.

ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం కాజల్   కళ్యాణ్ రామ్ సరసన ఎమ్మెల్యే చిత్రంలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ క్వీన్ మూవీ తమిళ్ రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ రెండింటితో పాటు రవితేజ, శ్రీను వైట్ల మూవీకి ఒకే చెప్పినట్లు తెలిసింది. ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kajal
  • #Ravi teja

Also Read

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

Nayanthara: నయన్ – విగ్నేష్ మధ్య మనస్పర్థలు.. అసలు మేటర్ ఇది!

Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

related news

Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

trending news

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

4 hours ago
Nayanthara: నయన్ – విగ్నేష్ మధ్య మనస్పర్థలు.. అసలు మేటర్ ఇది!

Nayanthara: నయన్ – విగ్నేష్ మధ్య మనస్పర్థలు.. అసలు మేటర్ ఇది!

4 hours ago
Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

5 hours ago
Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

17 hours ago

latest news

Nithiin: ‘తమ్ముడు’ సినిమా ప్రచార శైలి.. నితిన్‌ ఆ విషయంలో నిర్ణయం తీసుకున్నాడా?

23 mins ago
Aamir Khan: ‘దాహా’ వచ్చేశాడు.. మరో ‘రోలెక్స్‌’ అవుతాడా? లోకేశ్ ప్లానేంటి?

Aamir Khan: ‘దాహా’ వచ్చేశాడు.. మరో ‘రోలెక్స్‌’ అవుతాడా? లోకేశ్ ప్లానేంటి?

4 hours ago
సినిమా అంటే పిచ్చి కాబట్టే నిర్మాతగా సోలో బాయ్ తీశా: సెవెన్ హిల్స్ సతీష్

18 hours ago
War2: ‘వార్‌ 2’ ప్రచారం.. హృతిక్‌, తారక్‌ కలిసుంటే ఇబ్బందేంటి? అసలు రీజనేంటి?

19 hours ago
Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version