Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » రవితేజతో మరోసారి రొమాన్స్ కి రెడీ అవుతున్న మిల్కీ బ్యూటీ

రవితేజతో మరోసారి రొమాన్స్ కి రెడీ అవుతున్న మిల్కీ బ్యూటీ

  • March 16, 2020 / 12:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రవితేజతో మరోసారి రొమాన్స్ కి రెడీ అవుతున్న మిల్కీ బ్యూటీ

అటు సీనియర్, ఇటు జూనియర్ హీరోలతో వరుసబెట్టి సినిమాలు చేసేస్తూ దూసుకుపోతున్న కథానాయకి తమన్నా. చిరంజీవి లాంటి సీనియర్ హీరోతో సినిమా చేస్తూనే విశాల్ లాంటి యువ కథానాయకుడితో జతకట్టి మెప్పించిన తమన్నా తెలుగు, తమిళ భాషల్లో అందరికీ ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. కాజల్, నయనతారలు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ కోరుతూ కొన్ని ఆఫర్లు పోగొట్టుకుంటుండగా.. తమన్నా మాత్రం నిర్మాతలకు కంఫర్ట్ అయిన మొత్తంలో రెమ్యూనరేషన్ ఆశిస్తూ హ్యాపీగా కెరీర్ ను కంటిన్యూ చేస్తోంది.

Once Again Ravi Teja To Romance With Tamannaah1

వరుస పరాజయాల అనంతరం కొత్త హీరోయిన్లు తప్ప యువ కథానాయికలు కూడా రవితేజ సరసన నటించడానికి ఆసక్తి చూపించకపోవడంతో ఆయన సినిమాలకు హీరోయిన్లను వెతకడం పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ అయిపోయింది దర్శకనిర్మాతలకు. ప్రస్తుతం “క్రాక్” సినిమాలో నటిస్తున్న రవితేజ ఈ సినిమా అనంతరం త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒకే చెప్పగా ఈ సినిమా కోసం హీరోయిన్ గా కాజల్ ను సంప్రదించడం ఆమె కోటి రూపాయలపైనే రెమ్యూనరేషన్ కోరడంతో ఆమె స్థానంలో ఇప్పుడు తమన్నాను ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆల్రెడీ రవితేజ-తమన్నా కాంబినేషన్ లో “బెంగాల్ టైగర్” రూపొంది బాగానే వర్కవుట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah Bhatia
  • #Bengal Tiger
  • #Krack
  • #RaviTeja
  • #Tamannaah

Also Read

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

related news

100% Love Collections: 14 ఏళ్ళ ‘100 % లవ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Tamannaah: తమన్నా లక్ మామూలుగా లేదు.. 20 ఏళ్ళైనా అదే డిమాండ్!

Odela 2 Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘ఓదెల 2’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

Tamannah: రెండు ట్రెండింగ్‌ ప్రశ్నలకు ఆన్సర్‌ ఇచ్చిన తమన్నా.. ఏం చెప్పిందంటే?

trending news

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

2 hours ago
#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

6 hours ago
Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

6 hours ago
#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

1 day ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

1 day ago

latest news

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

1 hour ago
ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

2 hours ago
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

మల్టీప్లెక్స్ మార్కెట్ డౌన్ ఫాల్.. ఆ ఒక్క సంస్థకే 125 కోట్ల నష్టం!

మల్టీప్లెక్స్ మార్కెట్ డౌన్ ఫాల్.. ఆ ఒక్క సంస్థకే 125 కోట్ల నష్టం!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version