Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » సాయిపల్లవి హిస్టారికల్ లవ్ స్టోరీలో హీరో ఫిక్స్

సాయిపల్లవి హిస్టారికల్ లవ్ స్టోరీలో హీరో ఫిక్స్

  • August 21, 2018 / 12:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సాయిపల్లవి హిస్టారికల్ లవ్ స్టోరీలో హీరో ఫిక్స్

మలయాళ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకొన్న తమిళమ్మాయి సాయిపల్లవి ఇటీవల కాలంలో తెలుగులో వరుస సినిమాలతో, సొంత డబ్బింగ్ తో ప్రేక్షకుల్ని తన అభిమానులుగా మార్చేసుకొంటోంది. అమ్మడు ప్రస్తుతం తెలుగులో శర్వానంద్ సరసన “పడి పడి లేచే మనసు”లో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా అనంతరం “నీదీ నాదీ ఒకే కథ” చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించిన వరంగల్ అబ్బాయి వేణు ఉడుగుల దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. తేలంగాణ నేపధ్యంలో హిస్టారికల్ లవ్ స్టోరీగా రూపొందనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తారనే విషయంపై నిన్నటివరకు చిన్న కన్ఫ్యూజన్ ఉండేది. ఆ కన్ఫ్యూజన్ కి క్లారిటీ వచ్చింది.

సాయిపల్లవిని కథానాయికగా వెండితెరకు పరిచయం చేసిన మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలిని తెలుగు తెరకు పరిచయం చేసే కార్యక్రమాన్ని సాయిపల్లవి తన భుజస్కంధాలపై వేసుకొంది. ఈమేరకు ఆల్రెడీ మాటలు కూడా జరిగిపోయాయని, త్వరలోనే అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుందని వినికిడి. ఈ కాంబినేషన్ గనుక సెట్ అయితే.. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఏకకాలంలో చిత్రీకరించేందుకు సన్నద్ధమౌతారు దర్శకనిర్మాతలు. చూద్దాం మరి ఈ ప్రొజెకి ఎక్కడి వరకూ వస్తుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nivin Pauly
  • #Nivin Pauly Movies
  • #Sai Pallavi
  • #Sai Pallavi Movies
  • #Sai Pallavi New Movie

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

13 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

1 hour ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

8 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

10 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

11 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version