Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Salman Khan: సల్మాన్‌ ఖాన్‌కి ఆగని బెదిరింపులు.. బాంబు పెట్టి పేల్చేస్తామంటూ..!

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌కి ఆగని బెదిరింపులు.. బాంబు పెట్టి పేల్చేస్తామంటూ..!

  • April 14, 2025 / 02:47 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌కి ఆగని బెదిరింపులు.. బాంబు పెట్టి పేల్చేస్తామంటూ..!

ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌కు (Salman Khan) బెదిరింపులు ఇంకా కొనసాగుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఇలా కాల్స్‌ / మెయిల్స్‌ రావడంతో భద్రతను పెంచిన అధికారులు ఇంకా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మరోమారు బెదిరింపులు రావడంతో మరోసారి అప్రమత్తమయ్యారు. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి ఏకంగా కారులో బాంబు పెట్టి పేల్చేస్తాం అని అగంతుకులు బెదిరింపులకు పాల్పడ్డారు. సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తామంటూ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి గత కొంతకాలంగా హెచ్చరికలు చేస్తోన్న విషయం తెలిసిందే.

Salman Khan

Salman Khan Recalls Shooting Sikandar Song With Broken Ribs (1)

తాజాగా సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తామంటూ వర్లీ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌కు ఒక వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చింది. సల్మాన్‌ ఇంట్లోకి చొరబడి కాల్పులు జరుపుతామని, లేదంటే కారులో బాంబు పెట్టి పేల్చేస్తామని ఆ వాట్సాప్‌ మెసేజ్‌లో రాసుకొచ్చారు. ఈ మెసేజ్‌ గురించి తెలుసుకున్న ముంబయి పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. మరోవైపు ఆ మెసేజ్‌ పంపిన వ్యక్తిని కనిపెట్టే పనిలో ఉన్నారు. త్వరలోనే ఆ వ్యక్తిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 HIT3 Trailer Review: హిట్ 3: మృగాలను వేటాడే అర్జున్ సర్కార్.. స్టన్నింగ్!
  • 2 Vishwambhara: విశ్వంభర టీజర్.. అసలు మాయల వెనుక నిజం ఇదే!
  • 3 Peddi: పెద్ది: స్పీడ్ తో షాక్ ఇస్తున్న బుచ్చిబాబు!

Once again Salman Khan received threatening calls

ఇక పైన చెప్పినట్లు సల్మాన్‌ ఖాన్‌కు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి బెదిరింపులు వచ్చాయి. బాంద్రాలో సల్మాన్‌ నివాసం ఉంటున్న గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ వద్ద గతేడాది ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అంతకుముందు పాన్వేల్ ఫామ్‌ హౌస్‌లోకి చొరబడటానికి కొంతమంది ప్రయత్నించడం కూడా జరిగింది. ఆ రెండు ఘటనలు మరచిపోక ముందే తాజా బెదిరింపు వచ్చింది.

Rashmika Mandanna saves 400 crore movie

సల్మాన్‌కు బెదిరింపులు ఎక్కువైన నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు వై ప్లస్‌ భద్రతను నియమించింది. ఈ క్రమంలోనే ఆయన భారీ భద్రత నడుమ షూటింగ్స్‌, పబ్లిక్‌ ఈవెంట్స్‌కి వస్తున్నారు. ‘బిగ్‌ బాస్‌’ షోను కూడా అంతే జాగ్రత్తలతో నిర్వహిస్తున్నారు. ఇప్పుడు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Salman Khan

Also Read

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

Suman Shetty: ‘బిగ్ బాస్ 9’ ఊహించని ఎలిమినేషన్.. అయినా గ్రేటే

Suman Shetty: ‘బిగ్ బాస్ 9’ ఊహించని ఎలిమినేషన్.. అయినా గ్రేటే

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదా..? దర్శకుడు హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదా..? దర్శకుడు హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్

Ustaad Bhagat Singh: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ రివ్యూ…నో డౌట్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అంతే

Ustaad Bhagat Singh: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ రివ్యూ…నో డౌట్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అంతే

Boyapati Srinu: ‘అఖండ’ అవెంజర్స్ లాంటిది.. బోయపాటి శ్రీను కామెంట్స్ వైరల్

Boyapati Srinu: ‘అఖండ’ అవెంజర్స్ లాంటిది.. బోయపాటి శ్రీను కామెంట్స్ వైరల్

related news

Salman Khan: బిగ్ బాస్ వేదికపై ధర్మేంద్ర వీడియో.. సల్మాన్ కంటతడి..!

Salman Khan: బిగ్ బాస్ వేదికపై ధర్మేంద్ర వీడియో.. సల్మాన్ కంటతడి..!

హైదరాబాద్‌లో ఇద్దరు స్టార్‌ హీరోల ఫిలింసిటీలు.. మొన్న సీఎం కలిసింది ఇందుకేనా?

హైదరాబాద్‌లో ఇద్దరు స్టార్‌ హీరోల ఫిలింసిటీలు.. మొన్న సీఎం కలిసింది ఇందుకేనా?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

trending news

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 hours ago
Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

5 hours ago
Suman Shetty: ‘బిగ్ బాస్ 9’ ఊహించని ఎలిమినేషన్.. అయినా గ్రేటే

Suman Shetty: ‘బిగ్ బాస్ 9’ ఊహించని ఎలిమినేషన్.. అయినా గ్రేటే

5 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదా..? దర్శకుడు హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదా..? దర్శకుడు హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్

6 hours ago
Ustaad Bhagat Singh: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ రివ్యూ…నో డౌట్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అంతే

Ustaad Bhagat Singh: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ రివ్యూ…నో డౌట్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అంతే

7 hours ago

latest news

Akhanda 2 Collections: ‘అఖండ 2’ తో కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన బాలయ్య

Akhanda 2 Collections: ‘అఖండ 2’ తో కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన బాలయ్య

10 hours ago
Mowgli 2025 Review in Telugu: మోగ్లీ 2025 సినిమా రివ్యూ & రేటింగ్!

Mowgli 2025 Review in Telugu: మోగ్లీ 2025 సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Chiranjeevi: నిజంగా RRR స్టైల్ లో ఆ సర్ ప్రైజ్ ఇస్తారా?

Chiranjeevi: నిజంగా RRR స్టైల్ లో ఆ సర్ ప్రైజ్ ఇస్తారా?

1 day ago
Tollywood: టాలీవుడ్ హీరోల కొత్త సెంటిమెంట్.. అంతా ఆ అడవి బాటలోనే!

Tollywood: టాలీవుడ్ హీరోల కొత్త సెంటిమెంట్.. అంతా ఆ అడవి బాటలోనే!

1 day ago
Sreeleela: అనన్య వదిలేసింది.. శ్రీలీల పట్టేసింది.. బాలీవుడ్ లో మరో లక్కీ ఛాన్స్!

Sreeleela: అనన్య వదిలేసింది.. శ్రీలీల పట్టేసింది.. బాలీవుడ్ లో మరో లక్కీ ఛాన్స్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version