Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » మాటలు పడటానికి మళ్లీ వైష్ణవి చైతన్య రెడీ అవ్వాల్సిందేనా? ఏం ‘బేబీ’?

మాటలు పడటానికి మళ్లీ వైష్ణవి చైతన్య రెడీ అవ్వాల్సిందేనా? ఏం ‘బేబీ’?

  • April 9, 2025 / 06:56 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మాటలు పడటానికి మళ్లీ వైష్ణవి చైతన్య రెడీ అవ్వాల్సిందేనా? ఏం ‘బేబీ’?

సినిమాలో పాత్రకు, నిజ జీవితంలో మనిషికి తేడా గమనించకుండా.. నోటికి ఏదొస్తే అది అనేసి బాధపెడుతుంటారు కొంతమంది నెటిజన్లు. అలా రీసెంట్‌ టైమ్స్‌లో ఎక్కువగా బాధపడిన కథానాయిక వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) . ‘బేబీ’ (Baby) సినిమాలో ఆమె పాత్ర బాగా పండింది అనడానికి ఈ రెస్పాన్సే ఉదాహరణ. అయితే ఆమె పడ్డ మాటలు కొన్నిసార్లు చాలా బాధపెట్టాయి. ఆమెనే కాదు, సగటు సినిమా అభిమానిని కూడా బాధపెట్టాయి. అయితే మరోసారి అలాంటి రెస్పాన్స్‌ ఆశిస్తున్నారు ఓ నిర్మాత.

Vaishnavi Chaitanya

Once again Vaishnavi Chaitanya in bad character

అవును, మరోసారి వైష్ణవి చైతన్యనను బ్యాడ్‌గా చూపిస్తూ సినిమా విజయం మీద కన్నేశారు. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీనే (Suryadevara Naga Vamsi ) చెప్పారు. సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్‌’  (Jack)  సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి నిర్మాత నాగవంశీ అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైష్ణవి చైతన్య గురించి మాట్లాడుతూ మా నెక్ట్స్ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya). ఇప్పటివరకు ఓ రకంగా చూశారు ఆమెని. మేం ఆమెను మాస్‌గా చూపించబోతున్నామని చెప్పారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తమన్నా నట విశ్వరూపం చూపించిందిగా!
  • 2 సిద్ధు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?
  • 3 అక్కినేని ఇంటిపేరు నిలబెట్టేలా ఉంది టీజర్!

అక్కడితో ఆగకుండా వైష్ణవిని చివరిసారి పద్ధతిగా చూసేయండి. మా సినిమాలో మామూలుగా ఉండదు. అన్నీ బూతులే మాట్లాడుతుంది. అయితే అవి మోడ్రన్ బూతులు. నా సినిమాలో ఈ అమ్మాయిని చాలా బ్యాడ్ గా చూపిస్తాం అని క్లారిటీ ఇచ్చేశారు నాగవంశీ. అయితే ఆ సినిమా ఏంటి అనే విషయం ఆయన చెప్పలేదు. ఇదంతా వింటుంటే హీరోయిన్‌కి నాగవంశీ ఇచ్చిన ఎలివేషన్ అని అర్థమవుతుంది. పనిలో పనిగా ఆ సినిమా కోసం కుర్రాళ్లకు టీజర్‌ కూడా ఇచ్చారు.

Once again Vaishnavi Chaitanya in bad character

సితార బ్యానర్‌లో ప్రస్తుతం చాలా సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో దేంట్లో వైష్ణవి చైతన్యను తీసుకున్నారు అనేది తెలియాలి. ఏ సినిమా అయినా అది కచ్చితంగా తెలంగాణ బేస్డ్‌ కథే అయి ఉంటుంది. ఎందుకంటే ఆమెకు అలాంటి పాత్ర అయితే బాగా నప్పుతుంది అని ఆమె మాట తీరు చూస్తే అర్థమవుతుంది. స్లాంగ్‌ పక్కాగా కుదురుతుంది కాబట్టి.

‘AAA’ సినిమా గ్లింప్స్‌తో మ్యాజిక్‌ చేసిన ఈ 20 ఏళ్ల కుర్రాడి గురించి తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jack
  • #Suryadevara Naga Vamsi
  • #Vaishnavi Chaitanya

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version