Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Varun Tej: ఇదేం ఫాంటసీ వరుణ్‌.. ఫ్లాప్‌ డైరక్టర్‌ల కథలే నచ్చుతున్నాయేంటో?

Varun Tej: ఇదేం ఫాంటసీ వరుణ్‌.. ఫ్లాప్‌ డైరక్టర్‌ల కథలే నచ్చుతున్నాయేంటో?

  • May 30, 2025 / 02:10 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej: ఇదేం ఫాంటసీ వరుణ్‌.. ఫ్లాప్‌ డైరక్టర్‌ల కథలే నచ్చుతున్నాయేంటో?

మొన్నీమధ్యే ఎన్టీఆర్‌ (Jr NTR) పుట్టిన రోజు నాడు మాట్లాడుకున్నాం.. మీకు గుర్తుండే ఉంటుంది. ఇతర హీరోకు ఫ్లాప్‌ ఇచ్చిన దర్శకుడితో సినిమా చేసి హిట్‌ కొట్టడం ఎన్టీఆర్‌కి అలవాటు అని. చూస్తుంటే వరుణ్‌ తేజ్‌కి (Varun Tej)  కూడా అలాంటి ఆలోచనే ఉన్నట్లుంది. కావాలంటే మీరే చూడండి వరుసగా ఆయన సినిమాలు ఇలాంటి కాంబినేషన్‌లోనే తెరకెక్కుతున్నాయి. అయితే తారక్‌లా వరుణ్‌కి విజయాలు రావడం లేదు అనుకోండి. ఆ విషయం పక్కన ప ఎడితే వరుణ్‌ తేజ్‌ రాబోయే సినిమా విషయంలోనూ ఇంతే.

Varun Tej

Once Again Varun Tej With That Director Vikram Sirikonda (1)

ఇప్పుడు ఇదే కోవలో ఇంకో సినిమా కథ కూడా ఓకే చేస్తున్నారు అని తెలిసింది. వరుణ్ తేజ్ ఇటీవల కాలంలో సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్నాడు. ఆయన వరుస సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవుతున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలి ఇప్పుడు జోనర్‌ మార్చి.. మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi)  డైరెక్షన్‌లో ఓ హార్రర్ కామెడీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ ఫిక్స్ చేశారని సమాచారం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!
  • 2 OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!
  • 3 Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

Once Again Varun Tej With That Director Vikram Sirikonda (1)

ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ మరో దర్శకుడికి ఓకే చెప్పారని సమాచారం. రవితేజతో (Ravi Teja) ‘టచ్ చేసి చూడు’ (Touch Chesi Chudu) లాటి ఇబ్బందికర సినిమా చేసిన విక్రమ్‌ సిరికొండ (Vikram Sirikonda)  ఇటీవల వరుణ్‌కి ఓ కథ చెప్పారట. పాయింట్‌ నచ్చడంతో డెవలప్‌ చేసే పనిలో ఉన్నారట విక్రమ్‌. మరోసారి క్లియర్‌ నెరేషన్‌ అయ్యాక అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని చెబుతున్నారు. దీంతో ‘ఫ్లాప్‌’ డైరక్టర్‌ ఫాంటసీని వరుణ్‌ కంటిన్యూ చేస్తున్నాడు అనిపిస్తోంది.

‘కొరియన్‌ కనకరాజు’కు ముందు మేర్లపాక గాంధీ ‘లైక్‌ సబ్‌స్క్రయిబ్‌’ (Like Share Subscribe) అనే ఫ్లాప్‌ సినిమా చేశారు. ‘మట్కా’ (Matka)  సినిమాకు ముందు కరుణ కుమార్‌ (Karuna Kumar) ‘కళాపురం’, ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ (Sridevi Soda Center) సినిమాలతో ఇబ్బందిపడ్డారు. ‘గాంఢీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna) సినిమాకు ముందు ప్రవీణ్‌ సత్తారుకు (Praveen Sattaru) ‘ది ఘోస్ట్‌’ (The Ghost) ఫ్లాప్‌ ఉంది. ఈ లెక్కన హిట్‌ డైరక్టర్లకే సినిమా చేయాలి అనే ఆలోచన వరుణ్‌ తేజ్‌కి లేదు అనిపిస్తోంది.

పవన్‌ యస్‌తో డిస్ట్రబెన్స్‌.. చాలా సినిమాలకు నటులు నో చెప్పాల్సిందేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Varun Tej

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

4 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

5 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

20 hours ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

21 hours ago

latest news

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

6 mins ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

1 hour ago
Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

2 hours ago
Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

3 hours ago
Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version