ఈ వారం థియేటర్లలో ‘భైరవం’ (Bhairavam) తప్ప హైప్ గెయిన్ చేసిన మరో కొత్త సినిమా లేదు. కానీ ఓటీటీలో (OTT) మాత్రం బోలెడన్ని క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. లేట్ చేయకుండా ఆ సినిమాలు (OTT) ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
OTT Releases
నెట్ ఫ్లిక్స్ :
1) హిట్ 3(హిట్ : ది థర్డ్ కేస్) (HIT 3) : స్ట్రీమింగ్ అవుతుంది