Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

  • May 29, 2025 / 10:09 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  అభిమానులు ‘ఓజి’ (OG Movie) సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుజిత్ (Sujeeth)  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ తో సహా ఇతర తారాగణంపై పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దీంతో షూటింగ్ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే..! ఇక సెప్టెంబర్ 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మధ్యనే అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

Simbu

Simbu Drops Exciting Update on OG Movie

ఇక ఈ సినిమా గురించి తమిళ హీరో శింబు క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ఈరోజు వైజాగ్లో నిర్వహించిన ‘థగ్ లైఫ్’ (Thug Life)  ప్రమోషనల్ ఈవెంట్లో శింబు (Silambarasan) ‘ఓజి’ గురించి మరోసారి కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యారు. శింబు మాట్లాడుతూ.. ” ‘ఓజి’ సినిమాలో నేనొక పాట పాడాను. అతి త్వరలో అది రిలీజ్ అవుతుంది. చాలా కాలం నుండి పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక పాట పాడాలని ఆశపడుతున్నాను.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!
  • 2 Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!
  • 3 Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

‘ఓజి’ తో ఆ లోటు తీరింది. అందుకు సంగీత దర్శకులు తమన్ కు (S.S.Thaman) థాంక్స్ చెప్పుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి ‘హరిహర వీరమల్లు’  (Hari Hara Veera Mallu) సినిమా కూడా త్వరలో రిలీజ్ కాబోతోంది. పవన్ కళ్యాణ్ గారికి అలాగే టీమ్ మెంబర్స్ అందరికీ థాంక్స్ చెప్పుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. శింబు కామెంట్స్ పవన్ కళ్యాణ్ అభిమానుల మనసులు దోచుకున్నాయనే చెప్పాలి. అతని కామెంట్స్ కి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!

‘ఓజి’ లో నేనొక పాట పాడాను..

ఎప్పటి నుండో పవన్ కళ్యాణ్ కోసం పాట పాడాలని అనుకున్నాను

తమన్ వల్ల ఆ లోటు తీరింది… త్వరలోనే ఆ పాట విడుదల కానుంది

‘హరిహర వీరమల్లు’ కి ఆల్ ది బెస్ట్#Thuglife #KamalHaasan #ManiRatnam #ArRahman #Trisha #Simbu pic.twitter.com/CZeSqmRNBa

— Filmy Focus (@FilmyFocus) May 29, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG Movie
  • #pawan kalyan
  • #Simbu
  • #Sujeeth

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

9 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

9 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

9 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

12 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

13 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

14 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version