Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Prabhas: ది రాజాసాబ్’ మాత్రమే కాదు.. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆసక్తికర అప్డేట్!

Prabhas: ది రాజాసాబ్’ మాత్రమే కాదు.. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆసక్తికర అప్డేట్!

  • January 4, 2025 / 08:04 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ది రాజాసాబ్’ మాత్రమే కాదు.. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆసక్తికర అప్డేట్!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కి (Prabhas) దేశ విదేశాలలో ఫాన్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా అవతరించాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో ప్రస్తుతం అతని చేతిలో ఉన్న సినిమాలు అన్నీ కూడా పాన్ ప్రాజెక్ట్స్ కావడం విశేషం. దాంతో ఆటోమెటిగ్గానే డార్లింగ్ ప్రభాస్ కొన్నాళ్లుగా బిజీబిజీగా మారుతూ సినిమాలు ఫినిష్ చేస్తున్నాడు. ఈ క్రమంలో షూటింగ్ సమయాల్లో అతనికి గాయాలు తగిలినప్పటికీ, ట్రీట్మెంట్ చేయించుకొని మరీ సినిమాలు కానిచ్చేస్తున్నాడు.

Prabhas

Prabhas fans accustomed to delays in movie releases

ప్రస్తుతం ప్రభాస్ వెకేషన్లో ఉన్నాడు. కాగా త్వరలో హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. అయితే ప్రభాస్‌ ఈ 2025 సంవత్సరం కూడా చాలా బిజీగా తన సినిమాలతో గడపనున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ మారుతీ  (Maruthi Dasari) దర్శకత్వంలో “రాజా సాబ్” (The Rajasaab)  చిత్రీకరణను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా త్వరలో పెండింగ్‌లో ఉన్న 4 పాటలు కూడా పూర్తి చేయనున్నాడని టాక్ నడుస్తోంది. ఆ తరువాత దరకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) “ఫౌజీ” మూవీ షెడ్యూల్‌లను పూర్తి చేయనున్నాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'సిట్టింగ్ రా' అంటూ వేధించాడట..రాను అనడంతో..?
  • 2 తన తండ్రి గురించి కుష్బూ మరోసారి సంచలన వ్యాఖ్యలు!
  • 3 సినీ పరిశ్రమలో విషాదం.. క్యాన్సర్ తో డైరెక్టర్ కన్నుమూత!

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన సంగతి విదితమే. ఇక ఆ తరువాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) స్పిరిట్ (Spirit)  కోసం ప్రభాస్ బల్క్ డేట్స్ కేటాయించనున్నాడు. ఈ ఏడాది ఎక్కువ సమయంపాటు ఈ సినిమా కోసమే కేటాయించనున్నాడట దాలింగ్ ప్రభాస్. ఈ సినిమాలో ప్రభాస్ ఓ పవర్ ఫుల్ పోలీసుగా కనిపించనున్నాడు. ఇవి మాత్రమే కాకుండా మరో 2 ప్రాజెక్ట్స్ ప్రస్తుతం డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయని, త్వరలోనే వాటిని ఎనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

మొత్తంగా చెప్పుకోవాలనుంటే… గత సంవత్సరాలతో పోల్చితే ప్రభాస్‌ 2025లో అత్యంత బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపుగా ఒకేసారి మూడు నాలుగు సినిమాలను ఏకకాలంలో చేయబోతున్నందున అతనికి ఈ సంవత్సరం పెద్ద విరామం అనేది ఉండదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maruthi Dasari
  • #Prabhas
  • #The RajaSaab

Also Read

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

related news

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

trending news

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

11 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

11 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

11 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

11 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

12 hours ago

latest news

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

15 hours ago
Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

16 hours ago
ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

16 hours ago
Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

18 hours ago
Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version