Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » ఈ మెషీన్‌ గన్‌ ఫాంటసీ ఏంటో… మాస్‌ ఎలిమెంట్స్‌కి బాప్‌ అయ్యిందిగా!

ఈ మెషీన్‌ గన్‌ ఫాంటసీ ఏంటో… మాస్‌ ఎలిమెంట్స్‌కి బాప్‌ అయ్యిందిగా!

  • November 24, 2023 / 06:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ మెషీన్‌ గన్‌ ఫాంటసీ ఏంటో… మాస్‌ ఎలిమెంట్స్‌కి బాప్‌ అయ్యిందిగా!

మాస్‌ సినిమాలు, యాక్షన్‌ సినిమాలు అంటే కత్తులు, గన్నులు కామన్. ఇది ఇప్పుడు కాదు, ఎన్నో ఏళ్లుగా మన సినిమాల్లో గన్నులు చూస్తున్నాం. అయితే అవి పిస్టోల్‌ నుండి మెషీన్‌ గన్‌ వరకు చాలా రకాల గన్స్‌ మనం చూశాం. అయితే ఏ ముహూర్తాన ‘ఖైదీ’ సినిమాలో కార్తి క్లైమాక్స్ ఎపిసోడ్లో మెషీన్ గన్ పట్టి రెచ్చిపోయాడో కానీ… అప్పటి నుండి ఆ గన్‌ మన సినిమాల్లో మాస్‌ ఎలిమెంట్‌కి బాప్‌ అయిపోయింది. అయితే ఇప్పుడు ఆ గన్‌ సైజ్‌ సినిమా సినిమాకూ పెరుగుతోంది.

సందీప్‌ రెడ్డి వంగా బాలీవుడ్ గడ్డపై అడుగుపెట్టి అక్కడి స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌తో తెరకెక్కించిన చిత్రం (Anilmal) ‘యానిమల్‌’. ఈ సినిమా ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. అందులో ఓ పెద్ద మెషీన్‌ గన్ కనిపించింది. చూస్తుంటే అది ఓ కారు అంత కనిపిస్తోంది. దీంతో మెషీన్‌ గన్స్‌ గురించి చర్చ పెద్ద ఎత్తున మళ్లీ సాగుతోంది. మన మాస్‌, యాక్షన్‌ సినిమాలకు ఆ గన్‌ సెంటిమెంట్‌గా మారిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కార్తి ‘ఖైదీ’ తీసిన లోకేశ్‌ కనకరాజే ఆ తర్వాత ‘విక్రమ్’ సినిమాలో కమల్ హాసన్‌తో ఇంకా పెద్ద మెషీన్ గన్ పట్టించి విధ్వంసం సృష్టించాడు. ఆ సినిమా కూడా తొలి సినిమాలా బ్లాక్‌బస్టర్ అయింది. ఇక ‘కేజీయఫ్‌’ సినిమాలో యశ్‌ – ప్రశాంత్‌ నీల్‌ కలసి మెషీన్ గన్‌పై ఎలా అదరగొట్టారో మనం చూశాం. టాలీవుడ్‌లో అయితే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చిరంజీవి కూడా అదే పని చేశారు. మొన్నటికి మొన్న ‘మార్క్ ఆంటోనీ’ సినిమాలో విశాల్ కూడా మెషీన్ గన్స్‌తో రెచ్చిపోయాడు.

చూస్తుంటే ఈ మెషీన్‌ గన్‌ మేనియా ఇంకా చాలా దూరం వెళ్లేలా ఉంది. అంతెందుకు ‘భగవంత్ కేసరి’ సినిమాలో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఈ గన్‌ ప్రస్తావన తెచ్చాడు. ‘ఈ గన్ను మార్కెట్‌లో పాపులర్ అని అవతలి వ్యక్తి అంటే.. మనకి ఈ సౌండ్ సరిపోదు’ అంటూ బాలయ్య గ్యాస్ సిలిండర్లను ప్రయోగించాడు. సో… మెషీన్‌ గన్‌ని మించి కూడా వచ్చే అవకాశ ఉంది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #KGF 2
  • #Khaidi

Also Read

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

related news

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

trending news

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

26 mins ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

55 mins ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

2 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

2 hours ago
Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

3 hours ago

latest news

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

5 hours ago
Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

6 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

7 hours ago
NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

8 hours ago
Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version