Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Devi Sri Prasad: సింగర్‌గా అవార్డులొచ్చాయ్‌… మరి మంచి సంగీతం వస్తుందా?

Devi Sri Prasad: సింగర్‌గా అవార్డులొచ్చాయ్‌… మరి మంచి సంగీతం వస్తుందా?

  • October 8, 2024 / 10:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devi Sri Prasad: సింగర్‌గా అవార్డులొచ్చాయ్‌… మరి మంచి సంగీతం వస్తుందా?

ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేయడం లేదు కానీ.. టాప్‌ సంగీత దర్శకుల లిస్ట్‌లో దేవిశ్రీప్రసాద్‌ (Devi Sri Prasad) పేరు ఇంకా ఉంది అనే చెప్పాలి. ఎందుకంటే చేస్తున్నవి తక్కువ సినిమాలే అయినా.. పెద్ద సినిమాలు చేస్తుండటం, ఆ పాటలు పెద్ద విజయం అందుకుంటుండటమే కారణం. దాదాపుగా టాలీవుడ్‌లో అందరు టాప్‌ హీరోలతో పని చేసిన ఆయన ఫ్యామిలీ నుండి మరో సంగీత దర్శకుడు వస్తున్నారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సోద‌రుడు సాగ‌ర్ ఇప్పుడు స్వర‌క‌ర్త‌గా మార‌బోతున్నారట.

Devi Sri Prasad

సాగర్‌ గురించి ఇప్పటికే తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం ఉంది. ఆయన మంచి గాయ‌కుడు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించిన సినిమాల్లో మంచి పాట‌లు పాడారు కూడా. ‘వర్షం’ (Varsham) సినిమాలోని ‘నీటి ముల్లే..’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’లోని (Mr. Perfect) ‘ఆకాశం బద్ధలైనా..’, ‘బొమ్మ‌రిల్లు’ (Bommarillu) సినిమాలోని ‘న‌మ్మ‌క త‌ప్ప‌ని నిజ‌మైనా..’, ‘ఇద్ద‌ర‌మ్మాయిల‌తో’ (Iddarammayilatho) సినిమాలో ‘టాపు లేచిపోద్ది..’, ‘నేను శైలజ’ (Nenu Sailaja) సినిమాలో ‘శైల‌జా.. శైల‌జా..’ లాంటి ఎన్నో విజయవంతమైన పాటలు ఆలపించారాయన.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సుహాస్ 'జనక అయితే గనక' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 'యుఫోరియా' గ్లింప్స్ ఎలా ఉందంటే?
  • 3 నెట్టింట హాట్ టాపిక్ అవుతున్న సలార్2 లీక్స్.. ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యేలా?

ఇన్ని పాటలు పాడుతున్నా, వాటికి అవార్డులు వస్తున్నా ఎప్ప‌టి నుండో ఉన్న మ్యూజిక్ డైరెక్ష‌న్‌ అవ్వాలనే కోరికను ఇప్పుడు తీర్చుకునే ఆలోచనలో ఉన్నారట. ఈ క్రమంలో ఓ అగ్ర హీరో సినిమాకు మ్యూజిక్ ఇచ్చే అవ‌కాశం ద‌క్కింది అంటున్నారు. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి అని సమాచారం. అయితే ఇప్పటికే సాగర్‌ ఓ షార్ట్‌ ఫిల్మ్‌కు సంగీతం అందిచి ఉన్నారు. ‘కచ్చే దిన్‌’ అనే హిందీ లఘు చిత్రానికి సంగీతం అందించారు. మరిప్పుడు సినిమాకు ఎలాంటి సంగీతం అందిస్తారు? అన్నను మరిపిస్తారా? అనేది చూడాలి.

అన్నట్లు దేవిశ్రీప్రసాద్‌ లాగే సాగర్‌ కూడా అప్పుడప్పుడు పాటలు రాస్తుంటారు. ఇప్పటివరకు అలా రెండు పాటలు రాశారు కూడా. ‘నేను శైలజ’ సినిమాలో ‘దిస్‌ నైట్‌ ఈజ్‌ స్టిల్‌ యంగ్‌’, ‘లైగర్‌’ (Liger) సినిమాలో ‘లైగర్‌ హంట్‌ థీమ్..’, ‘అక్డి పక్డి’ (తమిళం) పాటలు రాశారు. మరి తొలిసారి మ్యూజిక్‌ డైరక్షన్‌ చేస్తున్నప్పుడు కూడా రాస్తారేమో చూడాలి.

ప్రభాస్ పెళ్లిపై మరోసారి శ్యామలాదేవి క్లారిటీ.. పెళ్లి ఎప్పుడంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

15 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version