Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Ram Charan, Upasana: చరణ్ ఉపాసన ఖాతాలో మరో అరుదైన రికార్డ్ చేరిందిగా?

Ram Charan, Upasana: చరణ్ ఉపాసన ఖాతాలో మరో అరుదైన రికార్డ్ చేరిందిగా?

  • April 22, 2023 / 05:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Upasana: చరణ్ ఉపాసన ఖాతాలో మరో అరుదైన రికార్డ్ చేరిందిగా?

చరణ్ ఉపాసన జోడీకి ప్రేక్షకుల్లో ఉన్న గుర్తింపు అంతాఇంతా కాదు. ఉపాసన సినిమా ఇండస్ట్రీలో లేకపోయినా హీరోయిన్లకు ధీటుగా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకోవడం గమనార్హం. అయితే చరణ్, ఉపాసన ఖాతాలో తాజాగా రేర్ రికార్డ్ చేరడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఉపాసన ప్రస్తుతం గర్భవతి అనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది జులై నెలలో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఆస్కార్ అవార్డ్స్ సమయంలో చరణ్, ఉపాసన వానిటీ ఫెయిర్ వాళ్లతో కలిసి వీడియో చేయగా యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసిన ఆ వీడియోకు ఏకంగా 6.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

ఆ యూట్యూబ్ ఛానల్ లో హైయెస్ట్ వ్యూస్ సాధించిన వీడియో ఇదే కావడం గమనార్హం. ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి వెళ్లే సమయంలో ఈ వీడియోను షూట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో చరణ్, ఉపాసన వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. చరణ్, ఉపాసన వేర్వేరుగా ఎన్నో రికార్డులను సొంతం చేసుకోవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా ప్రస్తుతం క్లైమాక్స్ ఫైట్ షూట్ జరుగుతోందని తెలుస్తోంది. 1200 మంది ఫైటర్లతో ఈ ఫైట్ సీన్ ఉంటుందని ఈ ఫైట్ సీన్ సినిమాకు స్పెషల్ గా ఉండనుందని సమాచారం అందుతోంది. దాదాపుగా 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

చరణ్ శంకర్ కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దిల్ రాజుకు నిర్మాతగా క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు బ్యానర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇదేననే సంగతి తెలిసిందే.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjana Devi
  • #charan
  • #Chiranjeevi
  • #Ram Charan
  • #surekha

Also Read

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

related news

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

trending news

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

26 mins ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

23 hours ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

24 hours ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

1 day ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version