Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Hanu Man Movie: హనుమాన్ 100 రోజులు ఆడిన కేంద్రాల లెక్క ఇదే.. ఈ రికార్డ్ బ్రేకవుతుందా?

Hanu Man Movie: హనుమాన్ 100 రోజులు ఆడిన కేంద్రాల లెక్క ఇదే.. ఈ రికార్డ్ బ్రేకవుతుందా?

  • April 22, 2024 / 04:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hanu Man Movie: హనుమాన్ 100 రోజులు ఆడిన కేంద్రాల లెక్క ఇదే.. ఈ రికార్డ్ బ్రేకవుతుందా?

తేజ సజ్జా (Teja Sajja) ప్రశాంత్ వర్మ (Prashanth Varma)  కాంబినేషన్ లో తెరకెక్కిన హనుమాన్ విడుదలై 100 రోజులైంది. కొన్ని వారాల క్రితం ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన హనుమాన్ (Hanu Man)  మూవీ ఓటీటీలో సైతం రికార్డ్ స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంది. హనుమాన్ మూవీ 100 రోజులు ఆడిన థియేటర్ల లెక్క ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఏకంగా 25 కేంద్రాలలో ఈ సినిమా 100 రోజుల పాటు ప్రదర్శించబడింది. గతంలో చాలా సినిమాలు ఎక్కువ కేంద్రాలలో 100 రోజుల పాటు ప్రదర్శించబడినా ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత 25 కేంద్రాలలో ఒక సినిమా 100 రోజులు ప్రదర్శించబడటం సులువైన విషయం కాదు.

ఇప్పట్లో హనుమాన్ సాధించిన ఈ రికార్డ్ ను బ్రేక్ చేయడం చాలా పెద్ద సినిమాలకు సైతం సాధ్యం అయ్యే అవకాశం కనిపించడం లేదు. హనుమాన్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కువగా 25 కేంద్రాలలో ప్రదర్శించబడటం గమనార్హం. హనుమాన్ మూవీ సంచలనాలు ఇక్కడితో ఆగిపోయినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మహేష్ తల్లి ఫోటో షేర్ చేస్తూ నమ్రత ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
  • 2 బాలయ్యకు సపోర్ట్ చేస్తున్న తారకరత్న భార్య.. ఆ మాటే కారణమా?
  • 3 ఘనంగా హీరో తిరువీర్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు !

ప్రశాంత్ వర్మ చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నా హనుమాన్ సినిమా ద్వారా గుర్తింపు వచ్చిన స్థాయిలో మరే సినిమా ద్వారా గుర్తింపు రాలేదనే చెప్పాలి. జై హనుమాన్ సినిమాతో హనుమాన్ మూవీని మించిన సక్సెస్ ను అందుకుంటానని ప్రశాంత్ వర్మ మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సినిమాలకు సైతం సాధ్యం కాని ఎన్నో రికార్డ్ లను సాధించిన హనుమాన్ మూవీ బుల్లితెరపై కూడా క్లిక్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

జీ తెలుగు ఛానల్ ఈ సినిమా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. హనుమాన్ తేజ సజ్జా కెరీర్ కు ఎంతో ప్లస్ అయింది. తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అని ఈ కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hanu Man
  • #Prashanth Varma
  • #Teja Sajja

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

46 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version