Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Bheemla Nayak Teaser: పవన్ రానా ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త!

Bheemla Nayak Teaser: పవన్ రానా ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త!

  • October 29, 2021 / 11:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bheemla Nayak Teaser: పవన్ రానా ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త!

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పవన్ కళ్యాణ్ టీజర్, రానా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో భీమ్లా నాయక్ పాత్రలో నటిస్తుండగా రానా ఈ సినిమాలో డేనియల్ శేఖర్ పాత్రలో నటిస్తున్నారు. ఈసారి ఈ సినిమా నుంచి ఎలాంటి టీజర్ రిలీజ్ కానుందో చూడాల్సి ఉంది.

భీమ్లా నాయక్ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీపావళి కానుకగా రిలీజ్ కానున్న ఈ టీజర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టీజర్ లో యాక్షన్ సన్నివేశాలతో పాటు డైలాగ్స్ కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది. పవన్ కు జోడీగా నిత్యామీనన్ నటిస్తుండగా రానాకు జోడీగా సంయుక్త మీనన్ ఈ సినిమాలో నటిస్తుండటం గమనార్హం. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీలో హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంటానని భావిస్తున్నారు. షూటింగ్ పూర్తైతే ఈ సినిమా నుంచి ట్రైలర్ కూడా విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #pawan kalyan
  • #Rana Daggubati
  • #Samyuktha

Also Read

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Sai Sreenivas: తారక్‌ తిండి పిచ్చి గురించి చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేతుల్లో లాక్కొని మరీ..!

సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

related news

R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

Harish Shankar: పవన్‌ యస్‌తో డిస్ట్రబెన్స్‌.. చాలా సినిమాలకు నటులు నో చెప్పాల్సిందేనా?

AM Rathnam: రిలీజ్ టెన్షన్.. అనారోగ్యం పాలైన ఏ ఎం రత్నం!

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

OG: థియేటర్‌ను షేక్ చేసేలా పవన్ ఎంట్రీ..?

trending news

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

49 mins ago
Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Bhairavam Collections: ‘భైరవం’… జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

1 hour ago
Sai Sreenivas: తారక్‌ తిండి పిచ్చి గురించి చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేతుల్లో లాక్కొని మరీ..!

Sai Sreenivas: తారక్‌ తిండి పిచ్చి గురించి చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేతుల్లో లాక్కొని మరీ..!

2 hours ago
సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

8 hours ago
Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

22 hours ago

latest news

Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!

47 mins ago
Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

1 hour ago
2025 మే నెల బాక్సాఫీస్ రివ్యూ!

2025 మే నెల బాక్సాఫీస్ రివ్యూ!

2 hours ago
Aditi Shankar: శంకర్‌ కూతురు.. ఆ డైరక్టర్‌ని మహేష్‌ బాబు బాడీ గార్డు అనుకుందా?

3 hours ago
Rajendra Prasad: మైక్‌ పట్టుకున్నా.. స్టేజీ మీదున్నా.. అని మరచిపోయిన రాజేంద్రప్రసాద్‌..!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version