Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

  • March 21, 2026 / 06:17 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా ఎలా ఉంది? వసూళ్లేంటి? వచ్చేదెంత? పోయేదెంత? ఇవన్నీ సినిమా టీమ్‌ లెక్కలేసుకుంటుంది కానీ. ఇప్పుడు మనవైపు నుండి అంటే ప్రేక్షకుల వైపు నుండి అయితే కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవే సినిమా గురించి టీమ్‌ చెప్పిన కొన్ని హైప్‌ పెంచిన విషయాలు. సినిమాకు పెంచినంత హైప్‌, చెప్పిన హై ఓల్జేజ్‌ సీన్లు అందులో లేకపోతే కచ్చితంగా బాధగా ఉంటుంది. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్ బాధ అది మాత్రమే కాదు. చెప్పిన సీన్స్‌ కొన్ని లేకపోవడమే.

Ustaad Bhagat Singh

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా ప్రచారంలో దర్శకుడు హరీశ్‌ శంకర్‌, నిర్మాతలు చాలా మాటలే చెప్పారు. ‘ఉస్తాద్‌..’ సినిమా ఎప్పుడొస్తుంది అనే క్లారిటీ లేకుండా ఇన్నాళ్లూ ఉన్న ఫ్యాన్స్‌కి షాక్‌నిస్తూ సినిమా టీమ్‌ మార్చి ఆఖరి వారంలో వస్తాం అన్నారు. ఆ తర్వాత ‘టాక్సిక్‌’ సినిమా వాయిదా పడటంతో మార్చి 19కి వచ్చేశారు. ఈ క్రమంలో చాలా సార్లు సినిమా గురించి చాలా విషయాలు చెప్పారు. అవి వదిలేస్తే కొన్నాళ్ల క్రితం ఓ సినిమా వేదిక మీద హరీశ్‌ శంకర్‌ చెప్పిన ఓ హైప్‌ సీన్‌.

Ustaad Bhagat Singh Movie Review and Rating

ఓ సినిమా ఈవెంట్‌లో దర్శకుడు కమ్‌ హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్‌ను డైరెక్ట్‌ చేయాలని ఉంది అనే మాట చెప్పారు. ఈ క్రమంలో ‘పవన్‌ కల్యాణ్‌ ఓ కారు మీద కూర్చుని ప్రయాణించే సీన్‌’ కూడా పెడతానని చెప్పారు. ఆ మాటలకు అక్కడే ఉన్న దర్శకుడు హరీశ్‌ శంకర్‌ మాట్లాడుతూ ‘ఆ ఛాన్స్‌ ఎవరికీ లేదని ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమాతో తాను తెరకెక్కించేశా’ అని చెప్పారు. దీంతో ఆ సీన్‌ గురించి ఫ్యాన్స్‌ తెగ వెయిట్‌ చేశారు. చూస్తే సినిమాలో ఆ సీన్‌లో లేదు.

open top car drive scene missed in Ustaad Bhagat Singh

ఆ మధ్య మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలు మాట్లాడుతూ ‘ఓజీ’ సినిమాకు పదింతలు తమ సినిమా ఉంటుంది అని హైప్‌ ఇచ్చారు. రాశీ ఖన్నా కథ వినకుండా చేసింది మంచి పాత్ర అంటూ చెప్పకొచ్చారు హరీశ్‌ శంకర్‌. కానీ సినిమా వచ్చాక చూస్తే ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఓవర్‌ అయ్యాయి అని అర్థమైపోయింది.

రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh Movie

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

9 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

10 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

11 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

20 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

17 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

2 days ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version