Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » స్టార్స్ క్రియేటివ్ కటింగ్స్

స్టార్స్ క్రియేటివ్ కటింగ్స్

  • January 9, 2017 / 02:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్స్ క్రియేటివ్ కటింగ్స్

సినిమాల్లో తారలు కనిపించిన లుక్ ని అభిమానులు ఫాలో అవుతుంటారు. హీరోయిన్లు కట్టిన చీరల డిజైన్ కు మంచి గిరాకీఉంటుంది. హీరోలు వేసిన టీ షర్ట్ మోడల్ ను యువకులు ఎగబడి కొంటుంటారు. స్టార్ల హెయిర్ స్టైల్స్ ను అనుకరించే వారిజాబితాగా కూడా పెద్దదే. అలా చిత్రాల్లో పాపులర్ అయిన క్రియేటివ్ కటింగ్స్ పై ఫోకస్ …

బన్నీAllu arjunలుక్ తో ఆడుకోవడంలో అల్లు అర్జున్ ఎప్పుడూ ముందు ఉంటారు. బన్నీ హెయిర్ పై అనేక ప్రయోగాలు చేశారు. దేశముదురు, బద్రీనాథ్, ఇద్దరు అమ్మాయిలతో.. సినిమాల్లో విభిన్నంగా కనిపించి స్టైలిష్ స్టార్ అనిపించుకున్నాడు.

తారక్NTRహెయిర్ తో ప్రయోగాలకు దూరంగా ఉండే జూనియర్ ఎన్టీఆర్ “నాన్నకు ప్రేమతో” సినిమాలో కనిపించిన స్టైల్ బాగా పాపులర్అయింది. అండర్ కట్ తో బ్రష్డ్ అప్ లుక్ తెగ నచ్చేసింది. ముఖ్యంగా గుబురుగా పెంచిన గడ్డం గెటప్ ను చాలామందిఅభిమానులు ఫాలో అయ్యారు.

నిఖిల్Nikhilయంగ్ హీరో నిఖిల్ వరుస హిట్లు అందుకోవడంతో హెయిర్ పై ద్రుష్టి పెట్టాడు. “శంకరా భరణం”లో కొత్తగా కనిపించాడు.అందులో ఫ్యాడి అండర్ కట్ తో ఉన్న నిక్కీ హెయిర్ స్టైల్స్ కు యువత నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

రామ్Ramనేను శైలజతో మంచి హిట్ అందుకున్న రామ్ లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ ని ఫాలో అవడం కందిరీగ నుంచి మొదలు పెట్టాడు.తర్వాత పండగ చేస్కో సినిమాలో షార్ట్ స్పైకీ హెయిర్ స్టైల్ లో రామ్ హాలీవుడ్ స్టార్ ని తలపించాడు.

మహేష్ బాబుMahesh Babuసినిమాల్లోనూ సహజంగా ఉండేందుకు ఇష్టపడే నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అతను అతిధి సినిమాలో నయా లుక్తో ఆకట్టుకున్నారు. గోల్డెన్ కలర్ తో ఉన్న మిడ్ లాంగ్ హెయిర్ ప్రిన్స్ అభిమానులకు బాగా నచ్చింది. తర్వాత వన్(నేనొక్కడినే) లో రాక్ స్టార్ గెటప్ తో కనిపించారు.

రామ్ చరణ్ తేజ్Ram Charanతొలి సినిమా చిరుతలో మిడ్ లాంగ్ హెయిర్ తో చరణ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ స్టైల్ ని చాలా మంది అనుకరించారు. ఆ తర్వాతగోవిందుడు అందరి వాడేలే సినిమాలో మిడ్ లాంగ్ హెయిర్ కి పోనీ టైల్ ని జతచేసి అమ్మాయిల మనసులుదోచుకున్నాడు.

నితిన్Nithinయువ హీరో నితిన్ అప్పుడప్పుడూ కొత్తగా కనిపించేందుకు ట్రై చేస్తుంటాడు. టక్కరి, ద్రోణా సినిమాలో నితిన్ హెయిర్ స్టైల్యువతలోకి బాగా వెళ్లాయి. ఆ తర్వాత హార్ట్ అటాక్ లో ముందు స్పైకీ వెనుక పోనీ టైల్ తో కనిపించి అదరగొట్టాడు.

ప్రభాస్Prabhasయంగ్ రెబల్ స్టార్ హెయిర్ స్టయిల్ తో మాస్ అభిమానులను ఆకట్టుకున్న సినిమా మున్నా. ఇందులో డార్లింగ్ పొడువాటిజుట్టుతో కొత్తగా కనిపించాడు. ఆ తర్వాత క్లాస్ ఆడియన్స్ కి నచ్చిన లుక్ మిస్టర్ ఫర్ఫెక్ట్ లో ఉంది. ఈ మూవీలో ప్రభాస్ షార్ట్స్పైకీ స్టయిల్ ఆకట్టుకుంది.

నాగార్జునNagarjunaహెయిర్ స్టయిల్స్ గురించి చెప్పుకోవాలంటే ముందు గ్రీకువీరుడు, కింగ్ నాగార్జున గురించి చెప్పుకోవాల్సిందే. ఆయనకనిపించినన్ని గెటప్ (హెయిర్ స్టైల్) లో ఏ హీరో ట్రై చేయలేదు. ఎప్పటికప్పుడు రీఫ్రెష్ అవుతూ ఆయా కాలం యువతకునచ్చే లుక్ తో మన్మధుడు అనిపించుకున్నాడు. సూపర్ సినిమాలో అతని లాంగ్ హెయిర్ స్టయిల్ సూపర్. గ్రీకు వీరుడుచిత్రంలో షార్ట్ హెయిర్ స్టయిల్ తో విభిన్నంగా కనిపించి కింగ్ అనిపించుకున్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #1 nenokkadine Movie
  • #Allu Arjun
  • #Athidi Movie
  • #Badrinath Movie
  • #Chirutha Movie

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 hour ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

22 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

22 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

43 seconds ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

44 mins ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 hour ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

2 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version