Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Anand Ranga: నెటిజన్ షాకింగ్‌ కామెంట్‌… ‘ఓయ్‌’ దర్శకుడు ఏమన్నారంటే?

Anand Ranga: నెటిజన్ షాకింగ్‌ కామెంట్‌… ‘ఓయ్‌’ దర్శకుడు ఏమన్నారంటే?

  • February 2, 2024 / 03:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anand Ranga: నెటిజన్ షాకింగ్‌ కామెంట్‌… ‘ఓయ్‌’ దర్శకుడు ఏమన్నారంటే?

ఆనంద్‌ రంగ గుర్తున్నారా? ఇలా అడిగితే వెంటనే చెప్పడం కష్టమే. అయితే ‘ఓయ్‌’ ఆనంద్‌ రంగా గుర్తున్నారా అని అడిగితే ఠక్కున చెప్పేస్తారు. ఆ సినిమా సరైన విజయం అందించకపోయినా ఆయన మాత్రం గుర్తుండిపోయే సినిమానే చేశారు అని చెప్పాలి. అలాంటి లవ్‌ స్టోరీని కన్విన్సింగ్‌గా చెప్పడం కష్టమే. ఆయన మాత్రం ఆ పని చేసి చూపించారు. అందుకే అంత గుర్తున్నారు అని చెప్పాలి. అయితే ఆ సినిమా ఇప్పుడు మళ్లీ థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ‘ఎక్స్‌’ (మాజీ ట్విటర్‌)లో మాట్లాడారు.

ఈ క్రమంలో ఆయనను (Anand Ranga) ఓ నెటిజన్‌ ‘గుండు’ అని సంభోదించారు. దానికి ఆయన ఇచ్చిన రిప్లై, ఆ తర్వాత ఆ నెటిజన్‌ ఇచ్చిన రిప్లై… దానికి ఆయన మళ్లీ ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. మామూలుగా సినీ ప్రముఖులు సోషల్‌ మీడియాలో కామెంట్లకు తక్కువగా స్పందిస్తుంటారు. అలా ఆనంద్‌ రంగా కూడా మాట్లాడారు. అయితే కొంతమంది మా కామెంట్‌ రిప్లై ఏమొస్తుందిలే అని కాస్త హార్స్‌గా రాస్తుంటారు. అలానే ఓ నెటిజన్‌ ఆనంద్‌ రంగాను కామెంట్‌ చేశారు.

అయితే అనూహ్యంగా ఆ కామెంట్‌కు స్పందించారు. ‘ఓయ్‌’ సినిమా ఈ నెల 14న రీ రిలీజ్‌ కానుందని ‘ఎక్స్‌’లో రాసుకొచ్చారు ఆనంద్‌ రంగా. ఈ క్రమంలో ఓ నెటిజన్‌ ‘గుండు.. ఇలాంటి మంచి సినిమా తీసి ఎటు వెళ్లిపోయావ్‌?’ అని అడిగారు. దానికి ఆయన స్మైలీ ఎమోజీని రిప్లైగా ఇచ్చారు. దర్శకుడి రిప్లైకి షాక్‌ తిన్న నెటిజన్‌ ఆ తర్వాత అలా పిలిచినందుకు సారీ చెప్పారు. ‘ఏం ఫర్వాలేదు. మీరు అన్న మాట నిజమే’ కదా అని రాసుకొచ్చారు.

సిద్ధార్థ్‌, షామిలీ జంటగా నటించిన ‘ఓయ్‌’ సినిమా జులై 3, 2009న విడుదలైంది. ఏమైందో ఏమో ఆ తర్వాత ఆనంద్‌ రంగా మరో సినిమా చేయలేదు. ‘షూట్‌ అవుట్‌ ఎట్‌ ఆలేర్‌’, ‘వ్యవస్థ’ లాంటి వెబ్‌ సిరీస్‌లను తెరకెక్కించారు. మరిప్పుడు వాలెంటైన్స్‌ డే సందర్భంగా వస్తున్న సినిమా ఏ స్థాయిలో అభిమానులను అలరిస్తుందో చూడాలి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Ranga
  • #Oye

Also Read

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

related news

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

MAA: ఆ ‘MAA’లను నమ్మొద్దు.. ‘మా’ అధికారిక ప్రకటన.. ఏమైందంటే?

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

trending news

9 hours ago
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

11 hours ago
Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

12 hours ago
Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

21 hours ago
Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

21 hours ago

latest news

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

16 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

22 hours ago
Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

1 day ago
R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version