Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » పెయింటర్ అవతారం ఎత్తిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ హీరోయిన్ సురభి

పెయింటర్ అవతారం ఎత్తిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ హీరోయిన్ సురభి

  • February 19, 2016 / 02:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెయింటర్ అవతారం ఎత్తిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ హీరోయిన్ సురభి
సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ కొట్టిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ చిత్రంలో శర్వానంద్ జోడిగా నటించిన సురభి ఆ సినిమా ఇచ్చిన హిట్ తో ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ క్రిష్ణ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న ‘ధమాకా’ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. తాజాగా సురభి గురించి ఎవరికీ తెలియని ఒక విషయం ఏంటంటే ఈ ముద్దుగుమ్మ అందంగా బొమ్మలు కూడా వేస్తుందట.
ఈ విషయం గురించి ఆమె  మాట్లాడుతూ ‘నేను ఫైన్ ఆర్ట్స్ అండ్ పెయింటింగ్ లో నాలుగు సంవత్సరాలు కోర్సు చేసాను. నేను ఆయిల్ అండ్ వాటర్ పెయింటింగ్ వేస్తాను. హీరోయిన్ అవకముందు పెయింట్ వేయాలంటే రిఫరెన్స్ కోసం గూగుల్లో వెతికేదాన్ని.., కాని ఇప్పుడు షూటింగ్ ల కోసం వివిధ ప్రదేశాలు చూసే అవకాశం లభించడంతో నాకు పెయింటింగ్ వేయడానికి కూడా చాలా ఆలోచనలు వస్తున్నాయి’ అని తెలిపింది. నానితో చేస్తున్న ‘ధమాకా’ షెడ్యూల్ కొడైకెనాల్ లో ఉండటంతో ఈసారి తప్పకుండా స్కెచ్ పాడ్, పెన్సిల్స్ తీసుకెళ్తానని చెప్పింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

trending news

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

4 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

6 hours ago
Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

6 hours ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

7 hours ago
Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

7 hours ago

latest news

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

2 hours ago
Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

3 hours ago
Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version