Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » మ్యూజిక్ డైరెక్టర్ అనుప్ రెబెన్స్ స్వరపరిచిన “ఓ మంచి ఘోస్ట్” చిత్రం నుంచి “పైసా రే పైసా” ప్రోమో సాంగ్..

మ్యూజిక్ డైరెక్టర్ అనుప్ రెబెన్స్ స్వరపరిచిన “ఓ మంచి ఘోస్ట్” చిత్రం నుంచి “పైసా రే పైసా” ప్రోమో సాంగ్..

  • May 8, 2023 / 06:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మ్యూజిక్ డైరెక్టర్ అనుప్ రెబెన్స్ స్వరపరిచిన “ఓ మంచి ఘోస్ట్” చిత్రం నుంచి “పైసా రే పైసా” ప్రోమో సాంగ్..

తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కలిగించేందుకు ఓ వైవిధ్యమైన కథతో ముస్తాబు అవుతున్న చిత్రం “ఓఎంజీ”. సంగీతప్రియులను ఉర్రుతలూగించే మ్యూజిక్ డైరెక్టర్ అనుప్ రుబెన్స్ సమర్పణలో, మార్క్ సెట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డాక్టర్ అబినికా ఐనభాతుని నిర్మాతగా, శంకర్ మార్తాండ్ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “ఓఎమ్ జీ. ఓ మంచి ఘోస్ట్” అనే ట్యాగ్ లైన్ తో హర్రర్ కామెడీ జోనర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి ప్రేక్షకులను అలరించాడానకి అనుప్ రుబెన్స్ స్వరపరిచిన ఓ సాంగ్ ను విడుదల చేస్తున్నారు.

ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. “పైసా రే పైసా” అంటూ సాగే ఈ సాంగ్ మంచి డ్యాన్స్ బీట్ సాంగ్ గా రూపోందించారు మ్యూజిక్ డైరెక్టర్. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ అనుప్ రుబెన్సే స్వయంగా రచించి, పాడటం విశేషం. “పైసా రే పైసా” అంటూ ఈ సాంగ్ లో మనిషి నిజజీవితంలో డబ్బు విలువను, డబ్బు అవసరాన్ని గురించి చాలా బాగా రాశారు. శ్రోతలకు ఇప్పటికే సాంగ్ ప్రోమో తెగ నచ్చేసింది. ఇక ఫుల్ సాంగ్ కోసం అందరూ తీక్షణంగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ ఫుల్ సాంగ్ విడుదల కాబోతుంది. హర్రర్ కామెడీ జోనర్ లో.. ఆద్యాంతం ఉల్లాసంగా, అంతే ఉత్కంఠంగా సాగే ఈ సినిమాలో ప్రేక్షకులను అలరించాడానికి ఇలాంటి పాటలు కూడా ఉండటం విశేషం.

ఈ పాట మొత్తం చూశాక సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడుతాయని “ఓఎమ్ జీ” మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను తెలుగు సెన్సెషనల్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేతులు మీదుగా ప్రారంభించారు. ఈ ఫస్ట్ లుక్ సినిమా ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. “ఓ మంచి ఘోస్ట్” అనే ట్యాగ్ లైన్ చాలా క్యాచీగా ఉండటంతో సర్వత్ర సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. ఈ సినిమాలో ప్రధాన తారగణం వెన్నెల కిశోర్, శకలక శంకర్, కమెడియన్ రఘు తదితరులు నటిస్తున్నట్లు తెలుస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anup Rubens
  • #Oh Manchi Ghost

Also Read

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

related news

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

trending news

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

47 mins ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

5 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

19 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

20 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

20 hours ago

latest news

Rakshitha: ‘కేడీ’ పాట వివాదం..  మాజీ హీరోయిన్‌ రక్షిత సుదీర్ఘ పోస్ట్‌.. ఏం రాశారంటే?

2 hours ago
Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

3 hours ago
Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Mrunal Thakur: మరోసారి బన్నీ సినిమా గురించి లీకులిచ్చిన మృణాల్‌.. ఏదో ఒకటి చెప్పేయొచ్చుగా

Battle of Galwan – Maatrubhumi: చైనా వాళ్లు ఆ మాట అంటే సినిమా టైటిల్‌ మార్చేస్తారా? ఎందుకిలా చేశారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version