Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Pallavi Prashanth: ఎప్పటికైనా బన్నీని కలుస్తానన్న పల్లవి ప్రశాంత్.. డబ్బులు లేవంటూ?

Pallavi Prashanth: ఎప్పటికైనా బన్నీని కలుస్తానన్న పల్లవి ప్రశాంత్.. డబ్బులు లేవంటూ?

  • March 17, 2024 / 07:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pallavi Prashanth: ఎప్పటికైనా బన్నీని కలుస్తానన్న పల్లవి ప్రశాంత్.. డబ్బులు లేవంటూ?

బిగ్ బాస్ సీజన్7 విజేత పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth)  బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని పేద ప్రజలకు, రైతులకు సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్ కు వచ్చిన ఫ్రైజ్ మనీలో టాక్స్ లు పోగా వచ్చిన మొత్తం 20 లక్షల రూపాయలకు అటూఇటుగా ఉందని ఇతర బిగ్ బాస్ కంటెస్టెంట్లు చెబుతున్నారు. బిగ్ బాస్ షోలో మొదట నాకు ఇచ్చిన మొక్క నేను బిగ్ బాస్ జైలులో ఉన్న సమయంలో డ్యామేజ్ అయిందని ప్రశాంత్ పేర్కొన్నారు.

ఆ మొక్క విషయంలో ఎవరూ కేర్ తీసుకోకపోవడంతో మొక్క చనిపోయిందని ఆయన వెల్లడించారు. అయితే ఆ చనిపోయిన మొక్క మట్టిని దాచి నాగ్ (Nagarjuna) సార్ కు ఇవ్వగా ఆయన తన ఇంట్లో మొక్కలపై ఆ మట్టిని చల్లుతానని చెప్పారని పల్లవి ప్రశాంత్ పేర్కొన్నారు. అయితే నాగ్ సార్ ఆ మట్టిని మొక్కలపై చల్లారో లేదో ఆ తర్వాత ఎప్పుడూ అడగలేదని ఆయన కామెంట్లు చేశారు. బిగ్ బాస్ హౌస్ బ్రతుకును నేర్పిస్తుందని పల్లవి ప్రశాంత్ అన్నారు.

స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అంటే అభిమానమని బన్నీని కలవాలని ఉందని కొంతమందిని అడిగినా వాళ్ల నుంచి సహాయం లభించలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఎప్పటికైనా అల్లు అర్జున్ ను కలుస్తానని పల్లవి ప్రశాంత్ వెల్లడించారు. బిగ్ బాస్ హౌస్ ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. అసెంబ్లీకి, పార్లమెంట్ కు వెళ్లే ఛాన్స్ వస్తే వదులుకోనని పల్లవి ప్రశాంత్ పేర్కొన్నారు.

నా దగ్గర ఎక్కువగా డబ్బులు లేవని ఆయన అన్నారు. నేను పెయిడ్ ప్రమోషన్స్ చేయించుకోలేనని పల్లవి ప్రశాంత్ అభిప్రాయపడ్డారు. పల్లవి ప్రశాంత్ రాజకీయాలపై ఫోకస్ పెడుతుండగా రాబోయే రోజుల్లో రాజకీయాల్లో కూడా సక్సెస్ సాధిస్తారేమో చూడాలి. పల్లవి ప్రశాంత్ రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెడితే లాంగ్ టర్మ్ లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nagarjuna
  • #Pallavi Prashanth

Also Read

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

related news

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

trending news

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

2 hours ago
Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

22 hours ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

23 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

24 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

1 hour ago
Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

3 hours ago
Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

3 hours ago
Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

8 hours ago
Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version