Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Collections » Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

  • May 29, 2025 / 09:01 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

ఎంటర్టైనింగ్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుల్లో గోపీచంద్ మలినేని (Gopichand Malineni) ఒకరు. ఎంటర్టైనింగ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన హీరోల్లో రామ్ (Ram) కూడా ఒకడు. వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందంటే.. సహజంగానే అంచనాలు ఏర్పడతాయి. 2015 మే 29న వచ్చిన ‘పండగ చేస్కో’ (Pandaga Chesko) పై కూడా అలాంటి అంచనాలే ఏర్పడ్డాయి. ‘సింహా’ (Simha) వంటి బ్లాక్ బస్టర్ అందించిన నిర్మాణ సంస్థ ‘యునైటెడ్ మూవీస్’ వారు నిర్మించిన సినిమా ఇది.

Pandaga Chesko Collections

ఆ టైంలో ‘ఎందుకంటే ప్రేమంట’ (Endukante… Premanta!) ‘ఒంగోలు గిత్త’ (Ongole Githa) ‘మసాలా’ (Masala) వంటి డిజాస్టర్లతో రామ్ రేసులో వెనుకబడ్డాడు. అయితే అతన్ని ఈ సినిమా సక్సెస్ ట్రాక్ ఎక్కించింది అనే చెప్పాలి. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో దర్శకుడు గోపీచంద్ మలినేని తన ట్విట్టర్లో ఓ ట్వీట్ వేశాడు. దానికి రామ్ కూడా ‘వాట్ ఎ ఫన్ రైడ్’ అంటూ జవాబిచ్చాడు. ఈ సందర్భంగా ‘పండగ చేస్కో’ క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!
  • 2 Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!
  • 3 Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?
నైజాం 4.80 cr
సీడెడ్ 2.55 cr
ఉత్తరాంధ్ర 1.85 cr
ఈస్ట్ 1.15 cr
వెస్ట్ 1.05 cr
గుంటూరు 1.30 cr
కృష్ణా 1.06 cr
నెల్లూరు 0.54 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 14.86 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +  ఓవర్సీస్ 1.02 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 15.86 cr

‘పండగ చేస్కో’ (Pandaga Chesko) సినిమా రూ.15.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.15.86 కోట్ల షేర్ ను సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది. పోటీగా సినిమాలు వచ్చినా.. సమ్మర్ సీజన్, కామెడీ సినిమా కావడంతో బయ్యర్స్ అంతా సేఫ్ అయ్యారు.

 ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand malineni
  • #Pandaga Chesko
  • #Pandaga Chesuko
  • #Rakul Preet
  • #Ram Pothineni

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

22 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

13 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

17 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

18 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version