Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: వైరల్ అవుతున్న పవన్ హ్యాష్ ట్యాగ్.. దూరదృష్టి ఉన్న వ్యక్తంటూ?

Pawan Kalyan: వైరల్ అవుతున్న పవన్ హ్యాష్ ట్యాగ్.. దూరదృష్టి ఉన్న వ్యక్తంటూ?

  • October 8, 2024 / 08:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: వైరల్ అవుతున్న పవన్ హ్యాష్ ట్యాగ్.. దూరదృష్టి ఉన్న వ్యక్తంటూ?

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కు (Pawan Kalyan) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తాత్కాలికంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చినా ఆయనను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠి (Pankaj Tripathi) పవన్ పై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు చేయడం గమనార్హం. ఒక ఇంటర్వ్యూలో పంకజ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గొప్ప నటుడని పుస్తకాలు బాగా చదువుతారని ఎంతో దూరదృష్టి ఉన్న వ్యక్తి అని చెప్పుకొచ్చారు.

Pawan Kalyan

ఈ విషయాన్ని నాకు కొందరు డైరెక్టర్లు చెప్పారని పంకజ్ త్రిపాఠి పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారని ఆయన కామెంట్లు చేశారు. పంకజ్ త్రిపాఠి చేసిన కామెంట్లు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. హరిహర వీరమల్లు సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఒక పాట పాడనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సుహాస్ 'జనక అయితే గనక' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 'యుఫోరియా' గ్లింప్స్ ఎలా ఉందంటే?
  • 3 నెట్టింట హాట్ టాపిక్ అవుతున్న సలార్2 లీక్స్.. ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యేలా?

పవన్ కళ్యాణ్ పాట పాడిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించిన నేపథ్యంలో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) విషయంలో సైతం అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హరిహర వీరమల్లు రిలీజ్ ఆలస్యం కావడం వల్ల ఈ సినిమా బడ్జెట్ అంతకంతకూ పెరుగుతోంది. హరిహర వీరమల్లు మూవీ వచ్చే ఏడాది మార్చి నెల 28వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుండగా ఇతర భాషల్లో అంచనాలు పెరుగుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే ఏడాది ఎన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాల్సి ఉంది. పవన్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమా నుంచి మాత్రం ఎక్కువగా అప్ డేట్స్ రావడం లేదు.

ప్లాప్ దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్న సిద్దు జొన్నలగడ్డ.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pankaj Tripathi
  • #pawan kalyan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

6 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

8 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

11 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version