Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Paruchuri Gopala Krishna: పవన్ లో ఆ విశ్వాసం కనిపించింది.. పరుచూరి కామెంట్స్ వైరల్!

Paruchuri Gopala Krishna: పవన్ లో ఆ విశ్వాసం కనిపించింది.. పరుచూరి కామెంట్స్ వైరల్!

  • June 7, 2024 / 10:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Paruchuri Gopala Krishna: పవన్ లో ఆ విశ్వాసం కనిపించింది.. పరుచూరి కామెంట్స్ వైరల్!

ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఎంతో సంతోషిస్తున్నారు. పవన్ (Pawan Kalyan)  వల్ల ఇండస్ట్రీకి మేలు జరిగేలా ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఏపీలో కూటమి విజయం గురించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna)  స్పందిస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు, పవన్ తో అనుబంధం గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఒక్కోసారి బయటపడకుండా నిశ్శబ్దంగా విప్లవం చేస్తారని ఈసారి ఏపీ ఎన్నికల్లో అదే జరిగిందని పరుచూరి పేర్కొన్నారు.

ప్రజలు కోరుకున్న విధంగా రాజకీయ నాయకులు లేకపోతే నిశ్శబ్ద విప్లవాలు జరుగుతాయని ఆయన అన్నారు. చంద్రబాబుతో నాకు మంచి అనుబంధం ఉందని ఆయన ప్రభుత్వంలో గతంలో నేను పని చేశానని పరుచూరి తెలిపారు. పోరాట శక్తికి వయస్సుతో సంబంధం లేదని చంద్రబాబు ప్రూవ్ చేశారని ఆయన అన్నారు. అరెస్ట్ చేసినా చంద్రబాబు ధైర్యంగా ఎదుర్కొన్నారని ప్రజలను మెప్పించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారని పరుచూరి పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారి చిరు ఇంటికి వెళ్లిన పవన్.. గూజ్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో.!
  • 2 ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్.!
  • 3 క్లీంకార పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీకి కలిసొస్తుందిగా.. ఏం జరిగిందంటే?

పవన్ ను నేను ఒక్కసారే కలిశానని పవన్ కళ్లు చూస్తే నేను సాధిస్తున్నా అనే విశ్వాసం కనిపించేదని ఆయన తెలిపారు. పవన్ ను చూసిన సమయంలో ఫ్యాన్స్ అరుపులు వింటే కంఠ నరాలు తెగిపోతాయేమో అని అనిపించేదని అలాంటి గొప్ప అభిమానులు పవన్ సొంతమని పరుచూరి పేర్కొన్నారు.

ఎన్నికల్లో విజయం తర్వాత కూడా పవన్ వినయంతో ఉన్నారని ప్రజలకు ఇచ్చిన మాటలను ఎలా నెరవేర్చాలనే ఆలోచనతో మాట్లాడారే తప్ప ఎవరినీ నిందించలేదని అలా మాట్లాడటం పవన్ గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం అని ఆయన వెల్లడించారు. పరుచూరి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. పరుచూరి కామెంట్ల విషయంలో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. పవన్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Paruchuri Gopala Krishna
  • #pawan kalyan

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

48 mins ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

3 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

24 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

2 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

3 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

4 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version